Powerful words. Clear message. Real results.
యు యస్, యు కె వంటి అభివృద్ధిచెందిన దేశాల్లో కంటెంట్ రైటర్స్‌కు మంచి డిమాండ్ ఉంది, ఆదాయం ఉంది. ఇప్పుడు ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నెమ్మదిగా పాపులర్ అవుతోంది.
కట్ చేస్తే –
మనోహర్ చిమ్మని కంటెంట్ రైటింగ్స్...
నేనూ, నా పర్యవేక్షణలో నా క్రియేటివ్ టీమ్ – ఫ్రీలాన్స్ రైటింగ్ సర్విసెస్ ప్రారంభించాము.
తెలుగులో -
సినిమా స్క్రిప్టులు,
వెబ్ సీరీస్ స్క్రిప్టులు,
సీరియల్స్,
ఫిక్షన్ నవల్స్,
నాన్-ఫిక్షన్ బుక్స్,
బయోగ్రఫీలు,
ఆటోబయోగ్రఫీలు...
(వీటిలో కొన్ని ఘోస్ట్ రైటింగ్ కేటగిరీలోకి వస్తాయి.)
ఎలాంటి కంటెంట్ అయినా – మానవ సాధ్యమయిన ఎలాంటి డెడ్‌లైన్‌కయినా అందించగలం.
కంటెంట్, రెమ్యూనరేషన్ ప్రీమియమ్ స్థాయిలో ఉంటాయి.
పైన చెప్పినవాటిల్లో – మీ కంటెంట్ అవసరాలకు సంబంధించిన ఆర్డర్ ఏదైనా సరే, మేం స్వీకరిస్తాం. మంచి స్టాండర్డ్‌లో అనుకున్న టైమ్‌కు అందిస్తాం.
కంటెంట్ రైటింగ్ వర్క్ ఆర్డర్ మాకివ్వండి.
మీ ఇతర పనులపైన ఫోకస్ పెట్టండి.
మీకు టైమ్‌కు కంటెంట్ అందించే బాధ్యత మాది.
ఇంకెందుకు ఆలస్యం?
For premium remuneration details and more information, WhatsApp (text only): +91 9989578125 | Email: richmonkmail@gmail.com
– మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani