Sunday, 31 May 2026
The Quiet Turning Points
ఇది పక్కా బిజినెస్
సినిమాను ఒక పక్కా బిజినెస్‌గా, ఒక ప్రొఫెషన్‌గా మాత్రమే తీసుకొని, ఆ పరిధిలోనే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు, నియమాలు పాటిస్తే ఎలాంటి నష్టం ఉండదు. ఏ కష్టాలూ రావు. బాగా సంపాదించొచ్చు కూడా.
ఎందుకంటే క్రియేటివిటీ వేరు, బిజినెస్ వేరు.
సో... క్రియేటివిటీ వేరు, బిజినెస్ వేరు.
క్రియేటివ్ బిజినెస్ వేరు.
ఈ బేసిక్ పాయింట్ రియలైజ్ కావడానికి మాత్రం తాతలు దిగొస్తారు. ఈలోగా జరక్కూడని నష్టం జరిగిపోతుంది.
Saturday, 30 May 2026
Cinema Needs Courage
Entertainment comes next.
Lately, I often hear people saying:
"Cinema is gambling."
"We faced too many problems."
"We lost money."
"The film got delayed."
"Nothing went as planned."
Frankly, such hardships are not unique to cinema.
They are part of every business.
Every entrepreneur faces uncertainty.
Every business owner faces delays, setbacks, wrong decisions, financial
pressure, and unexpected challenges.
Cinema is no exception.
In fact, not only independent filmmakers, but even some of the biggest heroes,
producers, and directors have experienced delays stretching over years.
Yes, some problems come from a lack of money and resources.
But many others come from unexpected turns that nobody can foresee or control.
That's the nature of filmmaking—and of life itself.
Cut to—
Today, I read an excellent post by filmmaker Madhura
Sreedhar Reddy garu on this very subject.
The message was simple and powerful.
Don't lament the hardships.
Expect them.
Challenges are part of the journey.
If you enter cinema, enter with courage.
If you choose filmmaking, embrace both the art and the business.
Enjoy the process.
Learn from the setbacks.
Keep moving.
Let's not paint cinema as something negative in the eyes of
common people.
Cinema is a beautiful profession.
It demands passion.
It demands patience.
And above all, it demands guts.
— Manohar Chimmani
క్లాడ్ నాకు నచ్చలేదు...
ది బెస్ట్.
Technology should help us move faster, think better, and live easier. But no advancement is truly progress if it slowly removes the human touch from humanity.
Thursday, 28 May 2026
బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్
"నువ్వు సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయినప్పుడే బాధ, అవమానం అనే మాటలు విడిచి పెట్టాలి. ఎందుకంటే, ఇక్కడ నీకు అవి అడుగడుగున ఎదురవుతాయి"
Be water, my friend!
The One Person
Not casually.
Not temporarily.
But deeply.
They enter your life and suddenly your thoughts, emotions, routines, dreams, and even your understanding of yourself begin to change.
Some people transform us in beautiful ways.
They heal us, inspire us, awaken creativity, courage, love, or meaning within us.
And some people break us open through pain, confusion, loss, or emotional storms.
But whether positive or painful, certain people arrive with unusual intensity.
Perhaps life sends them for a reason.
To teach something.
To awaken something.
To redirect something inside us.
Not every connection is ordinary.
Some become turning points.
And maturity begins when we stop fighting reality and start understanding the lesson hidden inside the experience.
Because sometimes, one human being can quietly change the entire direction of a life.
— Manohar Chimmani
Wednesday, 27 May 2026
The Freedom Money Gives
How much they earn.
నిజంగా మార్కెట్లో మనీ లేదా?
బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి.
గట్స్ ఉన్న సమర్థుల్ని.
Tuesday, 26 May 2026
సినిమా ఎక్కడికీ పోదు!
అంత టైం లేదు ఎవ్వరికీ.
The Inner Conversation
Most people spend their entire lives thinking about the world… but very few pause to think about their own thinking.
Not your social media image.
Monday, 25 May 2026
Be Joy
ఇంకొన్ని డిగ్రీలు పెరిగితే చావే!
ఇవ్వాళ 25 మే నుంచి 2 జూన్ వరకు, మన దేశంలో ఎండలు 55 డిగ్రీలను తాకనున్నాయని ప్రపంచం అంతా ఇమేజెస్, గ్రాఫ్‌లతో మొత్తుకుంటోంది. సోషల్ మీడియా అంతా కూడా ఇవే పోస్టులు.
అసలు ఎవరికైనా ఏ కొంచెమైనా అవగాహన ఉందా? ప్రజలకు చెప్తున్నారా?
పనికిరాని నానా చెత్త ప్రసారం చేసే టీవీ చానెల్స్, యూట్యూబులు దీని గురించి బ్రేకింగ్ న్యూస్‌లు ఎందుకివ్వరు?
ఎంతసేపూ రాజకీయాలు, కుర్చీలు, అధికారం, అవినీతి కోసం కొట్లాటలేనా?
Map source: @zoom_earth
More information:
https://x.com/TrashCaffeine/status/2058891647732322592
https://x.com/BladeoftheS/status/2058868053404791102
My World
My world is built with silence, thoughts, sea waves, unfinished scripts, midnight writing, cinema memories, old songs, deep conversations, spiritual questions, and the constant desire to reinvent myself.
Some days, it is loud with ambition.
Some days, it is quiet like meditation.
I enjoy meaningful people, creative energy, emotional honesty, and peaceful solitude more than unnecessary noise.
The older I grow, the smaller and more meaningful my world becomes.
And perhaps that itself is growth.
— Manohar Chimmani
Your Circle Shapes Your Future
Saturday, 23 May 2026
The Unwritten Rooms Inside Us
Beyond Reasons
కొటేషన్స్ వేరు, జీవితం వేరు!
అదేం భయపడాల్సిన మెసేజ్ కూడా కాదు.
Friday, 22 May 2026
The Freedom of Writing
దీని కోసం అన్నీ వొదులుకోవాల్సిన పనిలేదు
ప్రేమలో కాని, స్నేహంలో కాని, ప్రొఫెషన్‌లో కాని... మన వెంటపడుతున్న వ్యక్తులను, అవకాశాలను వద్దనుకుంటాం. మనల్ని వద్దనుకున్న వ్యక్తుల కోసం, మనకు రాని అవకాశాల కోసం, ఇంకేదో మనకే స్పష్టత లేనివాటికోసం అదేపనిగా ప్రయత్నిస్తుంటాం.
Thursday, 21 May 2026
"ఉజ్వల" జ్ఞాపకాలు
ఉస్మానియా యూనివర్సిటీ 'లా' హాస్టల్లో ఉన్నప్పుడే గుడిపాటి ఎడిటర్‌గా "ఉజ్వల" మంత్లీ మ్యాగజైన్ పబ్లిష్ చేస్తుండేవాడు.
అదే "మంచు".
రచయిత కాన్‌స్టంటీన్ పవుస్తోవ్‌స్కీ. చాలా మంచి కథ.
నా మనసులో నేనూ అదే అనుకుంటున్నాను. ప్రదీప్ నోట్లోంచి వచ్చింది.
ప్రదీప్ చదివిన ఆ కథ పేరు: "సముద్రం నాకిష్టం."
And suddenly, my heart, my silence, my soul… everything within me has started dancing again.
Wednesday, 20 May 2026
A Beautiful Antique Blessing from Our Russian Professor
1961 లో మా రష్యన్ ప్రొఫెసర్ మురుంకర్ సార్‌కు, మాస్కోలో వాళ్ళ ప్రొఫెసర్ గిఫ్ట్ ఇచ్చారట ఈ ప్రొజెక్టర్.
The Unwritten Rooms Inside Us
Tuesday, 19 May 2026
నగ్నచిత్రం నుంచి రిచ్ మాంక్ దాకా...
వెంటనే ఈ బ్లాగ్ క్రియేట్ చేశాను.
ఇప్పుడు దీన్ని "The Rich Monk"గా మార్చాను.
- మనోహర్ చిమ్మని
Monday, 18 May 2026
Be Water. Move Forward.
Saturday, 16 May 2026
The Power of Less
Winning Is a Habit. Unfortunately, So Is Losing.
పాజిటివ్ పాలిటిక్స్‌కు పాలిటిక్స్‌లో స్థానం లేదు!
అది కూడా రాష్ట్రంలో ఎన్నెన్నో సాధించి...
The Butterfly Effect Inside
కోఠి ఉమెన్స్ కాలేజీలోని ఈ దర్బార్ హాల్ ఇంకా ఉందా?
1988లో ఇండియాలో సంవత్సరం పాటు సోవియట్ ఫెస్టివల్ జరిగింది. అప్పటి సోవియట్ యూనియన్ నుంచి వందలాది మంది డెలిగేట్స్ ఇండియా వచ్చారు.
అందులో సోవియట్ రచయితలు, కవులు, బాలే నృత్య కళాకారులు, చిత్రకారులు, ఫిలిమ్మేకర్స్, నటీనటులు... ఇలా ఎందరో ఉన్నారు.
సుమారు 37 ఏళ్ల క్రితం, అల్లా పుగచేవా నాకిచ్చిన ఆ క్యాసెట్లోని రష్యన్ పాట "మిలియోన్ మిలియోన్ ఆలిహ్ రోజ్" నాకింకా గుర్తుంది.
Friday, 15 May 2026
ఏది ఎప్పటివరకు అనేది నిర్ణయించేది కాలం
ఇది వద్దు అని కూడా ఖచ్చితంగా అనుకోలేం.
Feel Better in One Minute
Thursday, 14 May 2026
Think Beyond Borders
Wednesday, 13 May 2026
Live Life to the Fullest
Returning to the Page
We Mature with Damage, Not Time
Tuesday, 12 May 2026
This Profile Is Private
Monday, 11 May 2026
Reconnecting with the Soul
Saturday, 9 May 2026
The Little Mentor
Friday, 8 May 2026
సినిమాను థియేటర్లో చూడ్డం అనేది ఇప్పుడు...
సినిమాల్లో పనిచేస్తూ, సినిమాల్లో కోట్లు ఖర్చుపెట్టేవాళ్ళకు, కోట్లు పోగొట్టుకొని రోడ్డునపడేవాళ్ళకు తెలుస్తాయి నిజానిజాలు. నాలుగు గోడల మధ్య కూర్చుని, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని జడ్‌మెంట్లు ఇచ్చేవాళ్లకు ఏం తెలుస్తుంది?
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఎన్నెన్నో మార్పులను అధ్యయనం చెయ్యాలి. అప్‌డేట్ అవ్వాలి.
టీజర్, ట్రయలర్లు ఇచ్చిన ఎఫెక్టు ఏ మూలకో పోతోంది.
ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్, హీరోహీరోయిన్స్... వీళ్లందరి వ్యక్తిగత విషయాలు, ఆసక్తులు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ మధ్య సంబంధాలు... ఇలా ఏవేవో ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ షిఫ్ట్‌లో అసలు 'సినిమా మీద ఆసక్తి' అనేది ప్రయారిటీలో ఎక్కడో అడుక్కుపోతోంది.
The First Home We Ever Had
Happy Mothers Day.
(10th May'2026... Mother's Day.)
Thursday, 7 May 2026
సినిమాకు ప్రమోషన్ అవసరమే కానీ...
ఈమధ్య నటుడు, దర్శకుడు రవిబాబు ఇంటర్వ్యూ ఒకటి అక్కడక్కడా బైట్స్ చూశాను. కుండ బద్దలు కొట్టినట్టు బాగా చెప్పాడు రవిబాబు.
"మొత్తం పెంట పెంట చేసేశారు వీళ్ళంతా!"
నిజంగా ఈ "పెంట ప్రమోషన్" ఎఫెక్ట్ అంటూ ఏదైనా ఉంటే, అన్ని సినిమాలూ సక్సెస్ అవ్వాలి కదా?
Wednesday, 6 May 2026
అనుకోకుండా ఒక ఉదయం
అప్పట్లో నేను మద్రాసు (ఇప్పుడు చెన్నై) ఎక్కువగా వెళ్తుండేవాణ్ణి. ఇది దాదాపు పాతికేళ్ళ క్రితం మాట. నా ఘోస్ట్ రైటింగ్, ఇతరత్రా పనులు అయిపోయిన తర్వాత, సినీఫీల్డులోని ఎవరో ఒకరిని తప్పకుండా కలిసి, మాట్లాడి వచ్చేవాణ్ణి.
కర్నూలు-టు-మద్రాసు, మద్రాసు-టు-కర్నూలు.
దేవిశ్రీప్రసాద్‌ను కూడా మొదటిసారిగా మద్రాసులోని వాళ్ళింట్లోనే కలిశాను, అది వేరే ఎపిసోడ్.
మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా బాగానే నడిచాయి అప్పట్లో.
వీ ఏ కే గారు ఇప్పుడు చెన్నైలోనే ఇంకోచోట ఉంటున్నట్టు తెలిసింది.
ఈ మధ్యే వీ ఏ కే గారిని సంప్రదించి, ఇటీవలి విషయాలు కూడా కనుక్కొని, నా వ్యాసాన్ని మళ్ళీ కొత్తగా, తాజాగా పూర్తిచేశాను.



















.jpeg)
.jpeg)



.jpg)
.jpeg)











.jpg)



