Friday, 10 October 2025

ఘోస్ట్ రైటింగ్ !!


Ghost Writing, Simplified.
Bringing your ideas to life — with words that truly sound like you.

మన దేశంలో దీని గురించి అంతగా తెలీదు కాని, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదొక మంచి ప్రొఫెషన్. 

ఇంకా చెప్పాలంటే - ఒక రచయిత తన రచనలకు తన పేరు కాకుండా, ఇంకొకరి పేరు పెట్టుకొనే పద్ధతిలో ఒక నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్‌తో రాసే పద్ధతే - ఘోస్ట్ రైటింగ్. 

పైన చెప్పినట్టు, అమెరికా వంటి దేశాల్లో ఘోస్ట్ రైటింగ్ సర్విసెస్ అత్యున్నత స్థాయిలో ఉంటాయి. అదొక భారీ ప్రొఫెషన్ అక్కడ. “I'm a Ghost Writer" అని బాహాటంగా చెప్పుకుంటారక్కడ. ఇక్కడ మాత్రం తెరవెనుకే. నిజాని ఆ అవసరం లేదు. ఇదీ ఒక ప్రొఫెషనే. రెమ్యూనరేషన్ తీసుకొని రాసివ్వడమే.

తేడా ఒక్కటే... రచయిత తన పేరుతో రాసిచ్చే క్రియేటివ్ కంటెంట్‌కు ఒక రెమ్యూనరేషన్ ఉంటుంది. “మీరు ఎవరి పేరయినా పెట్టుకోవచ్చు” అని రాసిచ్చే కంటెంట్‌కు మామూలుగా డబుల్ రెమ్యూనరేషన్ ఉంటుంది. ఇది రెండువైపులా అంగీకారంతో జరిగే ఒక అతి మామూలు ప్రక్రియ.

విన్ – విన్!

తెలుగులో -
సినిమా స్క్రిప్టులు,
వెబ్ సీరీస్ స్క్రిప్టులు,
సీరియల్స్,
ఫిక్షన్,
నాన్-ఫిక్షన్,
బయోగ్రఫీలు,
ఆటో బయోగ్రఫీలూ...

ఎలాంటి కంటెంట్ అయినా – ఘోస్ట్ రైటింగ్ చేసి, మానవ సాధ్యమయిన ఎలాంటి డెడ్‌లైన్‌కయినా అందించగలం. 

ఘోస్ట్ రైటింగ్ కంటెంట్, రెమ్యూనరేషన్ ప్రీమియమ్ స్థాయిలో ఉంటాయి.  

మీ ఘోస్ట్ రైటింగ్ కంటెంట్ అవసరాలకు సంబంధించిన ఆర్డర్ ఏదైనా సరే, మేం స్వీకరిస్తాం. అనుకున్న టైమ్‌కు అందిస్తాం. 

ఘోస్ట్ రైటింగ్ కంటెంట్ వర్క్ ఆర్డర్ మాకివ్వండి.
మీ ఇతర పనులపైన ఫోకస్ పెట్టండి. 
మీకు టైమ్‌కు కంటెంట్ అందించే బాధ్యత మాది.  

ఇంకెందుకు ఆలస్యం?  

For premium remuneration details and more information, WhatsApp (text only): 9989578125 | Email: mchimmani10x@gmail.com


– మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani