Wednesday, 8 October 2025

నా వాట్సాప్ చానెల్...


నా బ్లాగ్ / సోషల్ మీడియా మిత్రులందరికీ శుభసాయంత్రం... గుడీవెనింగ్!

ఎలా ఉన్నారు?

మొన్నే నా వాట్సాప్ చానెల్ ప్రారంభించాను. 

దీన్లో ఎప్పటికప్పుడు నా యూట్యూబ్ చానెల్స్‌లో అప్‌లోడ్ చేసే కొత్త వీడియోల లింక్స్ పోస్ట్ చేస్తుంటాను. నా బ్లాగ్ పోస్టుల లింక్స్ కూడా పోస్ట్ చేస్తుంటాను. అలాగే, నా ఇతర క్రియేటివ్ యాక్టివిటీల విశేషాలు కూడా ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. 

మీకూ సౌకర్యంగా ఉంటుంది. నా తర్వాతి అవసరాలకోసం కూడా పనికొస్తుంది. 

ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. యూట్యూబ్‌లో ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు లాగా ఏదో ఒక వీడియో అప్‌లోడ్ చేస్తూ సరదాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. కాని, పాడ్‌కాస్ట్/ఇంటర్వ్యూలు చెయ్యటం నా అసలు లక్ష్యం. త్వరలో నా పాడ్‌కాస్ట్ ప్రారంభమవుతుంది.  

ఇది "చానెల్" కాబట్టి, దీన్లో మీరు నాతో కమ్యూనికేట్ చెయ్యడం ఉండదు. కాని, మీరు ఏదైనా నాతో మాట్లాడాలనుకుంటే, బ్లాగ్‌లో నా కాంటాక్ట్ ఉంది. సోషల్ మీడియాలో డైరెక్ట్ మెసేజ్ చెయ్యొచ్చు. ఈమెయిల్ చెయ్యొచ్చు. వాట్సాప్ మెసేజ్ కూడా చెయ్యొచ్చు. 

నా వాట్సాప్ చానెల్ లింక్ కింద ఇస్తున్నాను. తప్పకుండా చేరండి. 

Here's the link. Click and join: 

థాంక్యూ.
- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani