ఇంకెప్పుడూ అసలు నిర్ణయాలు తీసుకోవద్దని.
కట్ చేస్తే -
వాతారణం ఎప్పటికప్పుడు మారుతుంటుంది. మన మనసులాగే. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇదే నా నిర్ణయమని ఎలా రాయిలా ఉండగలం?
ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపంలోకి మారిపోయే నీరులా ఒదిగిపోవాలి. ఎప్పుడూ ప్రవహిస్తూ ముందుకు సాగిపోయే ప్రవాహంలా మారిపోవాలి.
Be like water, my friend — adaptable, calm, and unstoppable.
Be like water, my friend — adaptable, calm, and unstoppable.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani