సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని గ్యాంబ్లింగ్ అనే రోజులు ఎప్పుడో పోయాయి. నిజంగా ఈ బిజినెస్ గురించిన బేసిక్స్ తెలిసినవాళ్ళెవ్వరూ ఈ మాట అనలేరు.
సినిమా ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్.
అంతకంటే ఎక్కువ.
ఒక బిగ్ బిజినెస్.
కార్పొరేట్ బిజినెస్‌లో డబ్బులే వస్తాయి. సినిమాల్లో డబ్బులతో పాటు ఓవర్‌నైట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ వస్తుంది.
అదే స్థాయిలో పర్సనల్ కాంటాక్ట్స్, బిజినెస్ కాంటాక్ట్స్ రాత్రికిరాత్రే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
మీరు సినిమాలు చేస్తూ, ఈ "షో బిజినెస్"లో ఉన్న నేపథ్యంలో - ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా, మీ ఇతర ఎన్నో బిజినెస్‌లకు సంబంధించిన భారీ ఆర్థిక లావాదేవీలు, అడ్జస్ట్‌మెంట్లు, ఇతర పెద్దపెద్ద పనులెన్నో మీకు అత్యంత సులభంగా అవుతాయి.

కట్ చేస్తే -
సినిమా ప్రొడక్షన్, సినిమా ఫీల్డు, సెలెబ్రిటీ స్టేటస్ పట్ల ఆసక్తి ఉండి - సినిమాల్లో ఇన్వెస్ట్ చెయ్యాలనుకునే కొత్త ఇన్వెస్టర్లు, ప్రొడ్యూసర్స్‌కు ఇది సరైన సమయం.
ఇప్పుడు మీరు ధైర్యంగా మీ మొదటి స్టెప్ వెయ్యొచ్చు.
చిన్న స్థాయి బడ్జెట్‌తోనే ఒక పైలట్ ప్రాజెక్టులా, కొత్త ఆర్టిస్టులు-టెక్నీషియన్స్‌తో ఒక సినిమా చెయ్యొచ్చు. అన్నీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియెన్స్‌తో స్టడీ చెయ్యచ్చు. మీరూహించని స్థాయిలో లాభాలు సాధించవచ్చు.
ఓటీటీలు, మల్టిపుల్ లాంగ్వేజెస్ రైట్స్ వంటివి వచ్చాక, సినిమా ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్ ఫాక్టర్ అనేది దాదాపు అదృశ్యమైపోయింది.
మినిమమ్ టెన్-ఫోల్డ్ ప్రాఫిట్స్ ఒక్క చిన్న సినిమాల్లోనే సాధ్యం.
అయితే - మార్కెట్ స్టడీ చేసి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ఖచ్చితమైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలి.
అయితే - మార్కెట్ స్టడీ చేసి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ఖచ్చితమైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలి.
మీక్కావల్సిందల్లా మీకు నచ్చే ఒక లైక్‌మైండెడ్, బాగా చదువుకున్న, నమ్మకమైన, అనుభవమున్న ఫిలిం డైరెక్టర్.
ఇదంత పెద్ద విషయం కాదు మీకు.
ఆల్రెడీ వేరే బిజినెస్‌లలో మీరు ప్రూవ్ చేసుకున్న మీ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్‌తో ఇది మీరు చాలా సులభంగా సాధిస్తారు.
Business is easy. Passion isn’t.
Find the one that makes you come alive — because this life doesn’t come with a reprint.
- మనోహర్ చిమ్మని
PS: మీకు సినిమాలు, సినీఫీల్డు ఇష్టమా? సినిమా బిజినెస్‌లోకి ప్రవేశించాలనుకుంటున్నారా? మీకు సినిమాల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఆసక్తి ఉందా? ఇన్వెస్ట్ చేయించగలరా?
వాట్సాప్‌లో మీ వివరాలు తెలుపుతూ మెసేజ్ చేయండి. మేమే కాల్ చేస్తాం: +91 9989578125.
About Manohar Chimmani
Manohar's Filmography
Creative Investments
About Manohar Chimmani
Manohar's Filmography
Creative Investments
ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటర్స్
***
Disclaimer: All film investments are subject to market risks. Please consult a financial or legal advisor before investing.
Disclaimer: All film investments are subject to market risks. Please consult a financial or legal advisor before investing.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani