ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటర్స్‌


ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటర్స్‌కు మంచి అవకాశం!

ఇంతకు ముందు సినిమాలు వేరు. 
ఇప్పటి సినిమాలు వేరు.

Content is king — but money is the ultimate goal.

కట్ చేస్తే - 

మొన్న ఒక గుజరాతీ సినిమా 50 లక్షల్లో తీస్తే 100 కోట్లు వసూలు చేసింది.

ఈమధ్యనే మన తెలుగులో "లిటిల్ హార్ట్స్", "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాలు కూడా కొత్తవాళ్ళతో అతి తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలు. ఈ రెండు సినిమాలూ కోట్లల్లో కలెక్షన్ వర్షం కురిపించాయి.   

ఒక స్ట్రాటెజీతో చేస్తే - 
చిన్న సినిమాలకు మినిమమ్ గ్యారంటీ ఉంది.
హిట్ కొడితే 100 కోట్లు!  

ఇలాంటి టార్గెట్‌తో మేము చేస్తున్న చిన్న బడ్జెట్ సినిమాల కోసం, తక్కువ స్థాయిలోనైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయించగల సమర్థులైన మీడియేటర్స్ కోసం చూస్తున్నాం.

సినిమాల మీద ఆసక్తి, ప్యాషన్ ఉన్న కొత్త ఇన్వెస్టర్లు, ప్రొడ్యూసర్స్‌ను మాకు కనెక్ట్ చేసి, సక్సెస్‌ఫుల్‌గా డీల్ క్లోజ్ చేయించగల మీడియటర్స్‌కు మంచి కమిషన్ ఉంటుంది. స్క్రీన్ మీద థాంక్స్ కార్డ్ కూడా వేస్తాం. 

మీరు ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటరా? 
నిజంగా ఆసక్తి ఉందా?  

అయితే - వాట్సాప్‌లో మీ వివరాలు తెలుపుతూ మెసేజ్ చేయండి. మేమే కాల్ చేస్తాం: +91 9989578125.

కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం.  

- మనోహర్ చిమ్మని 
Writer | Film Director | Blogger
Nandi Award Winner

About Manohar Chimmani | Manohar's Filmography  
Gallery100CR Mission | Invest in Films 
సినిమా - ది బిగ్ బిజినెస్ | All Links @ One Place 

*** 

Disclaimer: All film investments are subject to market risks. Please consult a financial or legal advisor before investing. 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani