"ఈ కన్సల్టింగ్ అందరికీ కాదు.
సినీఫీల్డులో భారీ లెవెల్లో ఎదగాలన్న లక్ష్యం ఉన్న అతి కొద్దిమందికి మాత్రమే!"
అయితే, మీ కోసమే ఈ పోస్టు.
దాదాపు ఒక పదేళ్ళ క్రితం, ఒక ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో "ఫిలిం డైరెక్షన్" కోర్సు 27 లక్షలు. ఇప్పుడది 40 లక్షల దాకా వెళ్ళుంటుంది. ముంబైలో అయితే 1 కోటి, 2 కోట్ల ఫీజుతో యాక్టింగ్, డైరెక్షన్ నేర్పించే ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయని మీకు తెలుసా?
ఏదో ఉత్సాహంతో నేర్చుకుంటారు, సర్టిఫికేట్ వచ్చేస్తుంది. కాని, ఆ సర్టిఫికేట్‌తో ఫిలిం ఛాన్స్ వస్తుందా?
మళ్ళీ రొటీన్‌గా ఒక 5 నుంచి 10 ఏళ్ళు పడుతుంది. మీ కృషి ఫలించి మీకు ఛాన్స్ దొరకొచ్చు, దొరక్కపోవచ్చు.
ఎన్నో లక్షలు, ఎంతో సమయం వృధా.
నేను ఫిలిం కోచింగ్‌కు, ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్‌కు వ్యతిరేకం కాదు. కాని, మారిన కండిషన్స్‌లో ఇప్పుడు మనం ఏదైనా ఫ్రీగా ఆన్‌లైన్లో నేర్చుకోవచ్చు. కాని, సినిమాల్లో అవకాశం సంపాదించుకోవడం మాత్రం అంత ఈజీ కాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం.
ఇప్పుడు రియాలిటీ కూడా అదే.
కట్ చేస్తే -
ఇది AI యుగం. డిజిటల్ యుగం. Gen-Z యుగం.
రొటీన్ అన్న పదమే ఇప్పుడు అవుట్ డేటెడ్.
ఫిలిం కోచింగ్స్, సర్టిఫికేట్స్, ట్రెడిషనల్ కాస్టింగ్ కాల్స్, ఆడిషన్స్... వీటితో పనులు కావు.
ఇవన్నీ చీకట్లో బాణం వేయటం లాంటిది. తగిలితే అదృష్టం. తగలకపోయే చాన్సే ఎక్కువ.
ఈ నేపథ్యంలో - మీరు ఫాస్ట్ ట్రాక్‌లో సినిమాల్లోకి ప్రవేశించాలంటే ఇప్పుడు మీకు కావల్సింది కోచింగ్ కాదు... కన్సల్టింగ్.
దేశంలోనే మొట్టమొదటిసారిగా నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్న "స్కిప్ ద లైన్ - ఫిలిం లాంచ్ కన్సల్టింగ్" ఈ విషయంలో మీకు బాగా ఉపయోగపడుతుంది.
ఆర్టిస్టు, టెక్నీషియన్,
హీరో, హీరోయిన్,
రైటర్, డైరెక్టర్,
లిరిసిస్ట్, సింగర్,
మ్యూజిక్ కంపోజర్,
ప్రొడ్యూసర్, ఇన్వెస్టర్...
మీ లక్ష్యం ఏదైనా కావచ్చు. "స్కిప్ ద లైన్ - ఫిలిం లాంచ్ కన్సల్టింగ్" ద్వారా ఫాస్ట్ ట్రాక్‌లో మీరు ఫిలిం ఫీల్డులోకి ప్రవేశిస్తారు.
మీ ఫిలిం కెరీర్ విషయంలో మీరు నిజంగా సీరియస్‌గా ఉన్నట్టయితే మాత్రం ఆలోచించండి. అధ్యయనం చేయండి. పాజిటివ్ యాక్షన్ తీసుకోండి.
ఒక్క ఛాన్స్ కోసం వెతుక్కొంటూ ఇంకో 5-10 ఏళ్ళు వృధా చేసుకుంటారా? ఫాస్ట్ ట్రాక్‌లో సినిమాల్లోకి ప్రవేశించి మీ కల నిజం చేసుకుంటారా?
"ఈ కన్సల్టింగ్ అందరికీ కాదు.
సినీఫీల్డులో భారీ లెవెల్లో ఎదగాలన్న లక్ష్యం ఉన్న అతి కొద్దిమందికి మాత్రమే!"
ఫీజు, వన్-టు-వన్ కన్సల్టింగ్ వివరాల కోసం మెసేజ్ చేయండి:
వాట్సాప్ (మెసేజ్ మాత్రమే): +91 9989578125
ఈమెయిల్: richmonkmail@gmail.com
(దయచేసి కాల్స్ చేయవద్దు. మెసేజెస్ మాత్రమే.)
మనోహర్ చిమ్మని
Nandi Award–Winning Writer | Film Director
Blogger | CEO, 10X Media
MD, Swarnasudha Projects Pvt. Ltd.
Founder — Skip the Line: Film Launch Consulting
For English link: https://www.richmonk.me/p/skip-line-filmlaunch-consulting.html
.png)
.jpeg)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani