Tuesday, 4 November 2025

రిత్విక్ ఘటక్ శతజయంతి ప్రారంభం సందర్భంగా...


నిజానికి రిత్విక్ ఘటక్ గురించి, ఆయన సినిమా వ్యామోహం గురించి ఇప్పటికిప్పుడు నాకు గుర్తున్న విషయాలే ఒక ఇరవై పేజీలు రాయగలను. కాని, ఎవరికోసం రాయాలి అన్నది ఒక పెద్ద ప్రశ్న.

ఓయూ "ఏ" హాస్టల్లో దూరదర్శన్ ఆదివారం రీజనల్ సినిమా చంక్‌లో, హైద్రాబాద్ ఫిలిం క్లబ్ ప్రదర్శనల్లో, మాక్స్‌ముల్లర్ భవన్లో, ముంబైలో ఒక ఫ్రెండ్ వీడియో లైబ్రరీలో... రిత్విక్ ఘటక్ సినిమాలు కొన్ని నేను చూశాను.

అప్పట్లో నా ఓయూ మిత్రుడు గుడిపాటితో కలిసి కూడా రిత్విక్ ఘటక్ సినిమాలు కొన్ని చూశాను.    

రిత్విక్ ఘటక్ విషయంలో నాకు అత్యంత బాధాకరంగా అనిపించే విషయం ఒక్కటే... 

రిత్విక్ తొలి సినిమా "నాగరిక్" 1952లో తీశాడు. ఫెస్టివల్స్‌లో ప్రశంసలు పొందిన ఆ సినిమా, పాతికేళ్ళ తర్వాత ఆయన మరణానంతరం మాత్రమే విడుదలకు నోచుకొంది. 

మన దేశంలో ఆర్ట్ సినిమాల పరిస్థితి అప్పట్లోనే అలా ఉంది. ఇప్పటి పరిస్థితి చెప్పడానికి ఏం మిగల్లేదు. 

ఒక నికార్సయిన కమ్యూనిస్టుగా రిత్విక్ సినిమాల్లో సామాన్య మానవుడు, అతని కష్టాలే సబ్జెక్టుగా ఉండేవి. 

"అజంత్రిక్" నుంచి "నాగరిక్" వరకు దాదాపు 8 సినిమాలను రచించి దర్శకత్వం వహించిన రిత్విక్... నటుడు, స్క్రిప్ట్ రైటర్, డాక్యుమెంటరీ ఫిలిమ్మేకర్ కూడా. షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా తీశాడు. 

థియేటర్ కోసం కూడా రిత్విక్ చాలా స్క్రిప్టులు రాశాడు. నటించాడు, డైరెక్ట్ చేశాడు కూడా. 

పూనే ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో రిత్విక్ బోధించినట్టు కూడా చదివిన గుర్తుంది.

ఇక, రిత్విక్ ఘటక్ పూర్తిచేయని సినిమాలు కనీసం ఒక అరడజన్ ఉంటాయి. వాటి అతీగతీ ఎవ్వరికీ తెలీదు.  

నాకు గుర్తున్నంత వరకు రిత్విక్ అంటే అర్థం - వేదాలు చదువుకున్నవాడు అని. అర్థం సంగతి ఎలా ఉన్నా, "రిత్విక్" పేరు నాకు చాలా ఇష్టం. 

మా గుడిపాటికి ఆర్ట్ సినిమా దర్శకుల్లో రిత్విక్ ఘటక్ అంటే పిచ్చి అభిమానం ఉండేది. బహుశా, ఇప్పటికీ అలానే ఉండివుంటుంది. 

కట్ చేస్తే -

రిత్విక్ 1952లో తీసిన తన తొలి సినిమా "నాగరిక్" తర్వాత మూడేళ్ళకు సత్యజిత్ రే "పథే పాంచాలి" వచ్చింది. నాగరిక్ ముందే రిలీజ్ అయ్యుంటే భారతీయ ఆర్ట్ సినిమా చరిత్రలో పేజీలు మరొకరకంగా లిఖించబడి ఉండేవని కొందరంటారు. నిజమే అనిపిస్తుంది నాకు. 

అయితే - ఇది పోలిక కాదు. కొన్ని కళాత్మక సంఘటనల సమయం కూడా చరిత్రను ఎలా ప్రభావితం చేసే వీలుందో చెప్పడం. అంతే.      

- మనోహర్ చిమ్మని 

నిజంగా అందరూ హైద్రాబాద్‌లోనే ఉండాల్సిన అవసరం ఉందా?


అసలిక్కడ ఏం పనిలేనప్పుడు - "హైద్రాబాద్‌లోనే ఉండాల్సిన అవసరం లేదు" అనిపిస్తోంది నాకు. ఏదైనా పనున్నప్పుడు, ఆ నాలుగైదు రోజులు హైద్రాబాద్ వచ్చిపోవచ్చు.  

ట్రాఫిక్ సమస్య లేని, ఖర్చు తక్కువయ్యే, ఏదైనా ప్రశాంతమైన సెకండ్ లెవెల్ సిటీకో, దూరంగా పాండిచ్చేరి లాంటి సముద్రం ఉన్నచోటకో మారాలనిపిస్తోంది. 

ఇదొక కొత్త వైబ్.  

కట్ చేస్తే - 

గత నాలుగైదు రోజుల్లో, సిటీ మధ్యలోనే నా కారు/క్యాబ్ ట్రావెల్ అంత దారుణంగా ఉంది. 

సిటీలోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కు పోవడానికి సుమారు రెండు నుంచి రెండున్నర గంటలు పట్టింది. ఇలా దాదాపు రెగ్యులర్‌గా జరుగుతోంది. 

ఇక్కడ మనకు ప్రతిరోజూ పనిలేనప్పుడు, తప్పనిసరిగా ఇక్కడే ఉండాల్సిన అవసరం లేనప్పుడు, ఇక్కడే ఇంత రద్దీలో ఉండాల్సిన అవసరం లేదు. 

నాకు తెలిసిన కొందరు రైటర్స్ ఎక్కువగా డెహ్రాడూన్ లాంటి హిల్ స్టేషన్స్‌లోనో, సముద్రం ఉన్న పాండిచ్చేరి, గోవా లాంటి ప్రదేశాల్లోనో సెటిల్ అయ్యారు. బాగా రచనలు చేశారు. తొంభై ఏళ్ళకుపైగా జీవించి ఆరోగ్యంగా కూడా ఉన్నారు. 

అరట్టై సృష్టికర్త, జోహో అధినేత శ్రీధర్ వెంబుకు 50,000 ల కోట్ల ఆస్తులున్నా, ఎక్కడో చెన్నైకి 650 కిలోమీటర్ల దూరంలో, పొల్యూషన్-ఫ్రీ టెన్‌కాశిలో ఉంటున్నాడు. టెన్‌కాశి నుంచే అతని కార్పొరేట్ కంపెనీ వ్యవహారాలు చూస్తున్నాడు.

నలభై ఏళ్ళుగా శ్రీధర్ వెంబును బాధపెట్టిన ఆస్తమా జబ్బు, టెన్‌కాశిలోని ప్రశాంతమైన సహజ వాతావరణంలో ఎలాంటి మందుల అవసరం లేకుండానే మాయమైపోయింది.       

ఇదేదో కొంచెం సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయమే. 

Where you live, what you do, and who you’re around — these three define your life. And for creative people, where you live changes everything.

- మనోహర్ చిమ్మని 

Your YouTube Channel Is Your New Digital HQ


Let’s face it — the era of traditional social media is fading fast.

Facebook is now a family album.
Instagram is an endless scroll of curated perfection.
X is mostly noise — quick takes that disappear by tomorrow.

And even your official website? It’s starting to feel like an online brochure no one really visits anymore.

The game has shifted.
The internet no longer rewards presence — it rewards depth.

If you’re a creative professional, entrepreneur, or solopreneur, YouTube isn’t just another platform.
It’s your new Digital Headquarters. 

It’s where your voice lives.
Where your ideas breathe.
Where your audience doesn’t just follow — they believe.

Your YouTube channel can host your story, your brand, your expertise, and your proof — all in one ecosystem. It’s the place where your content compounds in value, month after month, year after year.

You don’t need to chase the algorithm anymore — you can build an audience that actually grows with you.

So stop thinking of YouTube as “video marketing.”
Think of it as your command center. Your digital stage. Your 24/7 showroom of credibility and creativity.

The world doesn’t need more creators.
It needs creators who own their platform.

And in this new era, your YouTube channel is the only headquarters that truly belongs to you.

Hit record.
Build your empire — one video at a time.

- Manohar Chimmani 

Monday, 3 November 2025

ఫిలిం బిజినెస్ కూడా అన్ని బిజినెస్‌ల లాంటిదే!


సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని గ్యాంబ్లింగ్ అనే రోజులు ఎప్పుడో పోయాయి. నిజంగా ఈ బిజినెస్ గురించిన బేసిక్స్ తెలిసినవాళ్ళెవ్వరూ ఈ మాట అనలేరు. 

అంతకంటే ఎక్కువ.

ఒక బిగ్ బిజినెస్. 

కార్పొరేట్ బిజినెస్‌లో డబ్బులే వస్తాయి. సినిమాల్లో డబ్బులతో పాటు ఓవర్‌నైట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ వస్తుంది. 

అదే స్థాయిలో పర్సనల్ కాంటాక్ట్స్, బిజినెస్ కాంటాక్ట్స్ రాత్రికిరాత్రే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. 

కట్ చేస్తే -

సినిమా ప్రొడక్షన్, సినిమా ఫీల్డు, సెలెబ్రిటీ స్టేటస్ పట్ల ఆసక్తి ఉండి - సినిమాల్లో ఇన్వెస్ట్ చెయ్యాలనుకునే కొత్త ఇన్వెస్టర్లు, ప్రొడ్యూసర్స్‌కు ఇది సరైన సమయం.


చిన్న స్థాయి బడ్జెట్‌తోనే ఒక పైలట్ ప్రాజెక్టులా, కొత్త ఆర్టిస్టులు-టెక్నీషియన్స్‌తో ఒక సినిమా చెయ్యొచ్చు. అన్నీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియెన్స్‌తో స్టడీ చెయ్యచ్చు. మీరూహించని స్థాయిలో లాభాలు సాధించవచ్చు. 

ఓటీటీలు, మల్టిపుల్ లాంగ్వేజెస్ రైట్స్ వంటివి వచ్చాక, సినిమా ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్ ఫాక్టర్ అనేది దాదాపు అదృశ్యమైపోయింది.
 
మినిమమ్ టెన్-ఫోల్డ్ ప్రాఫిట్స్ ఒక్క చిన్న సినిమాల్లోనే సాధ్యం. అయితే - ఒక ఖచ్చితమైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  

ఇదంత పెద్ద విషయం కాదు మీకు.
ఆల్రెడీ వేరే బిజినెస్‌లలో మీరు ప్రూవ్ చేసుకున్న మీ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్‌తో ఇది మీరు చాలా సులభంగా సాధిస్తారు.

Business is easy. Passion isn’t.
Find the one that makes you come alive — because this life doesn’t come with a reprint.


PS: మీకు సినిమాలు, సినీఫీల్డు ఇష్టమా? సినిమా బిజినెస్‌లోకి ప్రవేశించాలనుకుంటున్నారా? మీకు సినిమాల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఆసక్తి ఉందా? ఇన్వెస్ట్ చేయించగలరా?

వాట్సాప్‌లో మీ వివరాలు తెలుపుతూ మెసేజ్ చేయండి.
మేమే కాల్ చేస్తాం: +91 9989578125
ఈమెయిల్: mchimmani10x@gmail.com


#FilmInvestments #MakeFilmsThatMakeMoney

Your YouTube Channel Is Your New X


Let’s be honest —
“playing it safe” online is dead.

Attention is the new currency,
and YouTube is the mint that prints it.

Forget chasing likes on X or threads that fade in 24 hours.

YouTube is where real connection, trust, and long-term growth happen.

Your channel isn’t just a platform.
It’s your digital headquarters.

It’s where your ideas turn into influence, your expertise becomes assets, and your stories start working while you sleep.

Every video you post is an investment — in visibility, in credibility, in legacy. 

You’re not uploading content; you’re building brand equity.

Stop waiting for perfect.
Start showing up.

Turn your insights into videos, your lessons into leverage, and your voice into value.

Because in 2025 and beyond,
your YouTube channel is your business. 
Your personal brand is your resume.
And your story is your strategy.

Hit record.
The world’s watching.

- Manohar Chimmani 

Become the Hero of Your Own Story


No one’s coming to rescue you.
Not your partner. Not your family. Not even your best friend.

The truth?
You are the hero you’ve been waiting for.

Every time you complain, you hand your power away. Every time you take ownership — even when it hurts — you win it back.

Heroes aren’t born in comfort. They’re forged in the chaos, in the “what now?” moments, in the times when no one’s watching and quitting would be easier.

So stop waiting for permission.
Stop waiting for the right time.
Stop waiting for someone to notice your potential.

Get up.
Take the messy first step.
Write the next chapter like your life depends on it — because it does.

No one else can live your story.
No one else can play your role.

It’s your time.
Be the damn hero.

- Manohar Chimmani

The Power of Boundaries


Having clear boundaries isn’t selfish — it’s essential.

For a long time, I used to say yes to almost everything and everyone — projects, people, ideas. But here’s what I’ve realized: every “yes” that doesn’t serve your growth silently drains your focus, energy, and time.

Today, I choose to be around people who carry fire — people who are chasing something bigger than my own goals. The ones who make me want to level up. The ones who remind me that ambition can be contagious in the best way possible.

I no longer force friendships, collaborations, or conversations.

If someone truly shares the drive, we’ll naturally align.

And if not — that’s okay too.

From now on, I’m sticking to my no-to-do list. 

Because saying no to what doesn’t serve me…
is saying yes to who I’m becoming.

-Manohar Chimmani 

Sunday, 2 November 2025

కొత్త సింగర్స్‌కు లెక్కలేనన్ని అవకాశాలు!


సినిమాల్లో పాడటం ద్వారా మాత్రమే కాదు, ఒకటి రెండు సినిమాపాటలతో కొద్దిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు. సినిమా అవతల అవకాశాలు, ఆదాయ మార్గాలు బోలెడన్ని ఉన్నాయి. 

బ్రాండ్ కొలాబరేషన్స్.
దేశం లోపలా, బయటా మ్యూజిక్ ఈవెంట్స్.
జస్ట్ ఇవి ఒకట్రెండు ఉదాహరణలు. 
ఇలా చాలా ఆదాయమార్గాలున్నాయి... ఫేమ్‌కి ఫేమ్, మనీకి మనీ. 

ఈ సూక్ష్మం తెలుసున్న సింగర్స్ బాగా పేరు తెచ్చుకుంటున్నారు. బాగా సంపాదిస్తున్నారు. 

కట్ చేస్తే -

మీరు సింగర్ కావాలని సీరియస్‌గా అనుకుంటున్నారా? 
మీలో నిజంగా అంత టాలెంట్ ఉందన్న నమ్మకం ఉందా? 

అయితే - మేము చేస్తున్న ప్రయివేట్ ఆల్బమ్స్‌లోను, సినిమాల్లోనూ మీరు పాడే అవకాశం కోసం అప్లై చేయండి. చెప్పలేం, మీకే ఆ అవకాశం రావచ్చు.   

ఇదీ లింక్: https://www.richmonk.me/p/filmography.html

ఆల్ ద బెస్ట్.

- మనోహర్ చిమ్మని                

Saturday, 1 November 2025

The Best Revenge


People love to say, “The best revenge is living well.”

Sounds poetic, right? 

But it’s shallow.

Living well is a lifestyle choice — not revenge.

The real revenge is creation.

When you turn your pain into art, your loss into stories, your silence into sound — you rise beyond comparison.

You’re not reacting anymore. You’re redefining.

The world forgets the noise. But it remembers the creators.

So don’t waste energy proving your worth.

Just create.

That’s the loudest revenge of all.

— Manohar Chimmani

Quid Pro Quo


Quid Pro Quo!
I love the sound of it — brilliantly simple, honestly naked.

It’s almost like Newton’s Law of life:
Every action has its return.

Give your best. Move your energy.
Don’t wait for the universe — be the trigger.

Whatever you give, it circles back.
So, take action. Now.

— Manohar Chimmani