సినిమాల్లో పాడటం ద్వారా మాత్రమే కాదు, ఒకటి రెండు సినిమాపాటలతో కొద్దిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు. సినిమా అవతల అవకాశాలు, ఆదాయ మార్గాలు బోలెడన్ని ఉన్నాయి.
బ్రాండ్ కొలాబరేషన్స్.
దేశం లోపలా, బయటా మ్యూజిక్ ఈవెంట్స్.
జస్ట్ ఇవి ఒకట్రెండు ఉదాహరణలు.
ఇలా చాలా ఆదాయమార్గాలున్నాయి... ఫేమ్‌కి ఫేమ్, మనీకి మనీ.
ఈ సూక్ష్మం తెలుసున్న సింగర్స్ బాగా పేరు తెచ్చుకుంటున్నారు. బాగా సంపాదిస్తున్నారు.
కట్ చేస్తే -
మీరు సింగర్ కావాలని సీరియస్‌గా అనుకుంటున్నారా?
మీలో నిజంగా అంత టాలెంట్ ఉందన్న నమ్మకం ఉందా?
అయితే - మేము చేస్తున్న ప్రయివేట్ ఆల్బమ్స్‌లోను, సినిమాల్లోనూ మీరు పాడే అవకాశం కోసం అప్లై చేయండి. చెప్పలేం, మీకే ఆ అవకాశం రావచ్చు.
ఇదీ లింక్: https://www.richmonk.me/p/filmography.html
ఆల్ ద బెస్ట్.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani