2. కొంతమందికి బై-డిఫాల్ట్ కొన్ని కోరికలుంటాయి. జస్ట్ అందుకోసం కూడా కొందరు సినిమాలు తీస్తారు. దీనిమీద నేను కామెంట్ చెయ్యను.
3. ఎక్కువమంది ప్రొడ్యూసర్స్ సినిమాల్ని ఒక బిజినెస్ దృక్పథంతోనే చేస్తారు. వీరిలో సగం మంది ఈ బిజినెస్‌నే ఎన్నుకోడానికి కారణం... ఈ బిజినెస్ ఇచ్చే ఫేమ్, సెలెబ్రిటీ స్టేటస్.
4. ఈ ఒక్క ఫిలిం బిజినెస్‌లోనే మనీ మ్యాటర్స్‌ను భారీ స్థాయిలో (నలుపు తెలుపుల్లో) అడ్జస్ట్‌మెంట్స్ చేసుకునే వీలుంటుంది. అందుకని కూడా ఇతర రంగాల్లోని భారీ బిజినెస్‌మెన్ ఇక్కడ భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టి, సినిమాలు తీస్తారు.
5. సినిమాల బడ్జెట్స్ అంకెల విషయంలో బయటికి కనిపించేవి వేరు, నిజమైన లోపలి అంకెలు వేరు. ఈ సినిమా ప్లాట్‌ఫామ్ వేదికగా, నేపథ్యంలో వేరే బిజినెస్ సామ్రాజ్యాలను కూడా క్రియేట్ చేసుకుంటారు.
కట్ చేస్తే -
ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ప్రొడ్యూసర్స్‌లో ఎక్కువ భాగం 4, 5 కేటగిరీల్లోకి వస్తారని మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani