2. నేను ఈ పని కొంచెం ఫ్రీ అయ్యాక, తర్వాత చేస్తాను.
3. ప్రమోషన్ వచ్చాక నేను రిలాక్స్ అవుతాను.
4. ఈ న్యూ ఇయర్ నుంచి రోజూ వాకింగ్‌కు వెళ్తాను.
5. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక నేను ట్రావెల్ చేస్తాను.
6. కొంచెం ఈ టెన్షన్స్ తగ్గాక, నా ప్రియమిత్రుల్ని రెగ్యులర్‌గా కలుస్తాను.
7. నేను కొంచెం డబ్బు సంపాదించాక, నా కుటుంబంతో ఆనందంగా గడుపుతాను.
8. వచ్చే ఆదివారం ఊళ్ళో ఉన్న అమ్మానాన్నలకు కాల్ చేస్తాను.
9. నేను రిటైరయ్యాక నాకిష్టమైన పనులన్నీ చేస్తాను.
10. నా అన్ని బాధ్యతలు పూర్తిచేసుకున్నాక, నేను కోరుకొన్న జీవితం జీవిస్తాను.
కట్ చేస్తే -
నన్ను క్షమించాలి.
దశాబ్దాల అనుభవంతో చెప్తున్నాను...
మీరనుకొంటున్న ఆ అనుకూల సమయం మీ జీవితంలో ఎన్నటికీ రాదు. మీకంత సమయం లేదు.
దశాబ్దాల అనుభవంతో చెప్తున్నాను...
మీరనుకొంటున్న ఆ అనుకూల సమయం మీ జీవితంలో ఎన్నటికీ రాదు. మీకంత సమయం లేదు.
మీ అతి చిన్న కోరికల లిస్టు, అలా లిస్టుగానే మిగిలిపోతుంది.
చిన్న చిన్న ఆనందాలే జీవితం.
ఆ ఆనందాల్ని అనుభవించడానికి కూడా డబ్బు కావాలి.
బాగా సంపాదించుకున్నాక, "అయ్యో నేనేం చెయ్యలేకపోయానే" అని బాధపడటానికి కాదు.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani