Saturday, 27 December 2025

టోటల్ సినిమా!


అన్నీ పక్కన పడేశాను. 
ఒక్కటే ఒక్కటి గట్టిగా పట్టుకున్నాను...

సినిమా. 

ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలా అనుకున్నా కాని, ఇప్పుడు మాత్రం నిజంగా ఫైనల్.

కొన్నాళ్ళపాటు ఇంక నేను సినిమా తప్ప, ఇంక వేరే దేని జోలికీ వెళ్ళను గాక వెళ్ళను. 

కట్ చేస్తే - 

నా బ్లాగ్‌లో కూడా మొత్తం సినిమా కంటెంటే రాస్తాను. బ్లాగ్ పోస్టులన్నీ నా ఎక్స్, ఇన్‌స్టాల్లో రీపోస్ట్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తాను.

సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు నేను పూర్తిగా ఎక్స్ మీదే దృష్టి పెడుతున్నాను. 

నో కొటేషన్స్, నో టైమ్‌పాస్ పోస్టులు, నో స్ట్రెస్ బస్టర్ పోస్టులు. టోటల్ సినిమా కంటెంట్. 

పూర్తిగా సినిమా కంటెంట్, మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఫిలిం న్యూస్, వ్యూస్, ఫిలిం స్టార్స్ ఫోటోలు ఎట్సెట్రా బాగా ఉండే ఎక్స్ హాండిల్స్ (నేను తప్పక ఫాలో కావల్సినవి) మీకేవైనా తెలిస్తే నాకు చెప్పండి. ఫాలో అవుతాను.

థాంక్యూ.

- మనోహర్ చిమ్మని    

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani