పెద్ద సినిమాల విషయంలో, ఇప్పుడు ఏదీ ఎవ్వరూ వివరించి చెప్పే అవసరం లేదు. ఎవరికి ఎంత మార్కెట్ ఉంది, ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అసలంత మార్కెట్ ఉందా వారికి, హిట్ అయితే ఎంత వస్తుంది, ఫట్ అయితే పరిస్థితి ఏంటి... అన్నది ఎవరైనా ఈజీగా గెస్ చేయొచ్చు.
జస్ట్ సింపుల్ లాజిక్.
జస్ట్ సింపుల్ లాజిక్.
అయితే ఇవన్నీ పట్టించుకోకుండా ఆడే 'కాసినో' గ్యాంబ్లింగే పెద్ద సినిమాలు.
ఈ పెద్ద సినిమాల అంకెలు బయటికి ప్రొజెక్ట్ చేసుకునేవి వేరు, లోపలి అసలైన అంకెలు వేరు.
కట్ చేస్తే -
ఇంతకుముందైనా ఇప్పుడైనా ఎప్పుడైనా... నిజంగా చిన్న సినిమాలదే హవా.
ఒక మంచి స్ట్రాటెజీతో,
మార్కెట్ అవగాహనతో చేస్తే -
చిన్న సినిమాలకు మినిమమ్ గ్యారంటీ ఉంది.
హిట్ కొడితే 100 కోట్లు!
ఫట్ అయినా పెద్ద ఫరక్ పడదు. పెద్ద సినిమాల ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ అంత కాదు ఈ చిన్న సినిమాల బడ్జెట్.
Small-budget renegade films are a gold mine. But you can’t win the game if you don’t even play it.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani