ఉత్తర తెలంగాణలో మంచి మంచి వాటర్‌ఫాల్స్, ఫారెస్ట్ లొకేషన్స్, రిసార్ట్స్, అందమైన పల్లెటూళ్ళు, చారిత్రక స్థలాలు, గడీలు వంటి అద్భుతమైన లొకేషన్స్ చాలా ఉన్నాయి.
కట్ చేస్తే -
ఇప్పుడు నేను చేయబోతున్న రెండు కొత్త సినిమాల కోసం అవసరమైన కొన్ని ప్రత్యేకమైన లొకేషన్ల స్కౌటింగ్‌కి రేపు మా టీంతో వెళ్తున్నాను.
లోకల్ ఆడిషన్స్, లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ మీటింగ్స్ కూడా ఉన్నాయి.
గత కొన్నిరోజులుగా నా ఎడమకాలి టిబియా ఫ్రాక్చర్ కొంచెం ఇబ్బంది పెడుతున్నా ఈ ట్రిప్ వెళ్తున్నాను. ఎక్కువ రోజులు నాలుగు గోడల మధ్యే స్టకప్ అయిపోతే క్రియేటివిటీకి అసలు ఊపిరాడదు.
Cinema is a battleground, but creativity is the weapon that keeps your spirit sharp — in every war, inside or outside.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani