Monday, 17 November 2025

ఫాస్ట్ ట్రాక్‌లో సినిమాల్లోకి ప్రవేశించడం ఎలా?


ఫాస్ట్ ట్రాక్‌లో సినీఫీల్డులోకి ప్రవేశించాలని అనుకుంటున్నారా? అలాంటి ఔత్సాహికుల కోసమే ఈ పోస్టు.

దాదాపు ఒక పదేళ్ళ క్రితం, ఒక ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో "ఫిలిం డైరెక్షన్" కోర్సు 27 లక్షలు. ఇప్పుడది 30, 40 లక్షల దాకా వెళ్ళుంటుంది. ముంబైలో అయితే 1 కోటి, 2 కోట్ల ఫీజుతో యాక్టింగ్, డైరెక్షన్ నేర్పించే ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయని మీకు తెలుసా?

ఏదో ఉత్సాహంతో నేర్చుకుంటారు, సర్టిఫికేట్ వచ్చేస్తుంది.

కాని, ఆ సర్టిఫికేట్‌తో ఫిలిం ఛాన్స్ వస్తుందా? 

మళ్ళీ రొటీన్‌గా ఒక 5 నుంచి 10 ఏళ్ళు పడుతుంది. మీ కృషి ఫలించి మీకు ఛాన్స్ దొరకొచ్చు, దొరక్కపోవచ్చు. 

ఎన్నో లక్షలు, ఎంతో సమయం వృధా. 

అదీ రియాలిటీ.

కట్ చేస్తే -    

ఇది AI యుగం. డిజిటల్ యుగం. Gen-Z యుగం.  

రొటీన్ అన్న పదమే ఇప్పుడు అవుట్ డేటెడ్. 

ఫిలిం కోచింగ్స్, సర్టిఫికేట్స్, ట్రెడిషనల్ కాస్టింగ్ కాల్స్, ఆడిషన్స్... వీటితో పనులు కావు. 

ఇవన్నీ ఇప్పుడు చీకట్లో బాణం వేయటం లాంటిది. తగిలితే అదృష్టం. తగలకపోయే చాన్సే ఎక్కువ. 

ఈ నేపథ్యంలో - మీరు ఫాస్ట్ ట్రాక్‌లో సినిమాల్లోకి ప్రవేశించాలంటే ఇప్పుడు మీకు కావల్సింది కోచింగ్ కాదు... కన్సల్టింగ్.

ఆర్టిస్టు, టెక్నీషియన్,
హీరో, హీరోయిన్,
రైటర్, డైరెక్టర్,
లిరిసిస్ట్, సింగర్, 
మ్యూజిక్ కంపోజర్,
ప్రొడ్యూసర్, ఇన్వెస్టర్...

ఫాస్ట్ ట్రాక్‌లో ఫిలిం ఫీల్డులోకి ప్రవేశించి, మీరు ఏది కావాలనుకొన్నా కావచ్చు. 

"స్కిప్ ద లైన్ - ఫిలిం లాంచ్ కన్సల్టింగ్" ఈ విషయంలో మీకు బాగా తోడ్పడుతుంది.   
 
నిజంగా మీ ఫిలిం కెరీర్ విషయంలో మీరు సీరియస్ అయినట్టయితే మాత్రం కింద ఇస్తున్న లింక్స్ చూడండి. మీ కల నెరనేరుతుంది... ఫాస్ట్ ట్రాక్‌లో. 

- మనోహర్ చిమ్మని  

Here's the link: SKIP THE LINE: FilmLaunch Consulting 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani