అంటే, వాడుకొని వదిలెయ్యడం అన్నమాట.
మనతో పని ఉన్నంత సేపు ఆ మాటలు వేరు, ఆ ప్రవర్తన వేరు. అసలింత మంచి ఆణిముత్యాలు ఉంటారా అన్నంత ఆశ్చర్యం వేసేలా!
కొందరి విషయంలో అలా కాదు అనుకున్నా. ఎంతో గౌరవం, స్థాయి ఇచ్చాను. కాని, మన నమ్మకం తప్పు అని తెలిసినప్పుడు మనం ఎంత ఫూల్ అయ్యమో అర్థమవుతుంది.
వీళ్ల కోసం అనవసరంగా మన స్థాయి తగ్గించుకొని సపోర్ట్ ఇవ్వడం, సమయాన్ని వెచ్చించడం అంత క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఇంకోటి లేదు.
వీళ్ల కోసం అనవసరంగా మన స్థాయి తగ్గించుకొని సపోర్ట్ ఇవ్వడం, సమయాన్ని వెచ్చించడం అంత క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఇంకోటి లేదు.
కట్ చేస్తే -
నీకేంటి నాకేంటి?
క్విడ్ ప్రో కో.
విన్ విన్.
నో ఫ్రీ సర్విస్.
ఎవ్వరికీ ఏదీ ఫ్రీగా చెయ్యాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇలాంటివాళ్ళ కోసం అయితే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు.
నో ఫ్రీ సర్విస్.
ఎవ్వరికీ ఏదీ ఫ్రీగా చెయ్యాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇలాంటివాళ్ళ కోసం అయితే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు.
నీతి ఏంటంటే... టేక్ ఇట్ లైట్.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani