Friday, 7 November 2025

ఫిలిం ఇండస్ట్రీకి కావల్సింది టాలెంట్ ఒక్కటే కాదు...


ఫిలిం ఇండస్ట్రీ ఒక గోల్డ్ మైన్. కాని, దాని సిస్టమ్ దానిది.

ఆ సిస్టమ్‌లో ఇమడగలిగినవారే ఇక్కడ పనికొస్తారు. గోల్డ్ మైన్ లోంచి ఎంతో కొంత తమ వాటా తీసుకోగలుగుతారు.   

అయితే, ఇక్కడ టాలెంట్ ఒక్కటే కాదు పనిచేసేది. దాన్ని మించి పనిచేసేవి చాలా ఉంటాయి.

వాటిల్లో ముఖ్యమైనవి ఒక మూడున్నాయి:

> లాబీయింగ్.
> మనీ.
> మానిప్యులేషన్స్.

ఈ మూడింటిలో - కనీసం ఏ రెండిట్లో అయినా ఎక్స్‌పర్ట్ అయినవారు మాత్రమే ఇక్కడ ఎగ్జిస్ట్ కాగలుగుతారు. అనుకున్నది సాధిస్తారు. 

ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి.

ఏ రెండిట్లో మీరు ఎక్స్‌పర్ట్?  

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani