చాలా గ్యాప్ తర్వాత ఇవ్వాళ నాకు కాల్ చేసిన ఒక ఫ్రెండ్ అంటాడు, "నువ్వెప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉంటావు. అసలు రిస్కులు తీసుకోవు, టెన్షన్స్ పెట్టుకోవు" అని.
నిజానికి, నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అందరిలోనూ రిస్కులు తీసుకునేది నేనొక్కన్నే.
నేను తీసుకున్నంత రేంజ్‌లో ఏ ఒక్కరూ-ఐ రిపీట్-ఏ ఒక్కరు కూడా రిస్కులు తీసుకోలేదు. తీసుకోలేరు.
ఇది గొప్ప విషయంగా నేను చెప్పుకోవటం లేదు. అలా జరిగింది. అంతే.
సో, సహజంగానే... టెన్షన్స్ నాకే ఎక్కువ.
నేను తీసుకున్నంత రేంజ్‌లో ఏ ఒక్కరూ-ఐ రిపీట్-ఏ ఒక్కరు కూడా రిస్కులు తీసుకోలేదు. తీసుకోలేరు.
ఇది గొప్ప విషయంగా నేను చెప్పుకోవటం లేదు. అలా జరిగింది. అంతే.
సో, సహజంగానే... టెన్షన్స్ నాకే ఎక్కువ.
కాని, అలా కనిపించాల్సిన అవసరం లేదు అని నేననుకుంటాను. అలా ఉంటాను.
Tension is the mind’s noise. Choose calm, choose clarity, and keep walking. Life opens for the quiet soul.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani