డబ్బే...
డబ్బు లేకుండా ఏదీ లేదు.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం.
మనీ కావాలా?
డబ్బు లేకుండా ఏదీ లేదు.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం.
మనీ కావాలా?
మంచి లైఫ్ కావాలా?
రెండూ సాధ్యమే!
Build a Business Around Your Passion.
Live Life to the Fullest.
అందరికీ జీవితం ఒక్కటే.
అందరూ భూమ్మీదే పుట్టారు.
ప్రపంచంలో అద్భుత విజయాలు సాధించినవారెవ్వరూ ఆకాశంలోంచి ఊడిపడలేదు. వారికేం అతీత శక్తులు లేవు. వారూ మనలా మనుషులే. అయితే – కొందరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ, విజయాలు సాధించుకొంటూ ముందుకెళ్తుంటారు. జీవితాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంటారు.
వీరికి పూర్తి వ్యతిరేకంగా, చాలామంది ఉన్నచోటే ఆగిపోతారు. అన్నీ మనకు తెలిసినవే కదా అనిపిస్తుంది. కాని, ఏదీ సాధించకుండానే అలా సంవత్సరాలు గడిచిపోతుంటాయి.
ఎందుకలా?!
మనీ.
రిలేషన్‌షిప్స్.
Yes...
MONEY and
RELATIONSHIPS.
ఈ రెండూ బాగున్నప్పుడే జీవితంలో అన్నీ బాగుంటాయి. రెండిట్లో ఏది ముందు అంటే తప్పకుండా 'మనీ'నే ముందు.
డబ్బే...
డబ్బు లేకుండా ఏదీ లేదు.
ఎవరికైనా సరే, ముందు చేతినిండా పని ఉండాలి. ఆ పని సరిపొయినంత ఆదాయాన్ని ఇస్తూ ఉండాలి. అలా సరిపోయినంత ఆదాయం ఉన్నప్పుడు రిలేషన్‌షిప్స్ బాగుంటాయి. రిలేషన్‌షిప్స్ బాగున్నప్పుడు మరింత బాగా మనీ సంపాదిస్తారు.
కొందరి విషయంలో ఇది రివర్స్‌లో ఉండవచ్చు. 'రిలేషన్‌షిప్స్' బాగున్నప్పుడే వీరు ఏదైనా చేయగలుగుతారు. ఎంతయినా సంపాదించగలుగుతారు.
నిజానికి ఇదంతా మన మైండ్‌సెట్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
ఒక '10X Coach & Strategist' గా –
"మనీ", "రిలేషన్‌షిప్స్"...
ఈ రెండు విషయాల్లోనూ
నేను మీకు సహాయపడగలను.
MONEY:
మీ ప్యాషన్ చుట్టూరా ఒక మంచి బిజినెస్ ప్రారంభించి, మీరు డబ్బు ఎలా సంపాదించుకోవచ్చు అన్న విషయంలో మీకు ప్రాక్టికల్‌గా, అప్పటికప్పుడు అమల్లో పెట్టి ముందుకెళ్లగలిగే సలహా ఇచ్చి గైడ్ చేయగలను.
మీ దగ్గర కూడా ఎన్నో మంచి ఆలోచనలుండీ, మీ కెరీర్ విషయంలో కన్‌ఫ్యూజన్‌తో మీరు ఏదీ నిర్ధారించుకోలేకపోతున్నా సరే… నేను మీకు సహాయపడగలను.
RELATIONHIPS:
మీ వ్యక్తిగతం కావచ్చు, మీ వివాహబంధంలో కావచ్చు, మీ స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, బయట ఉద్యోగపరమైన-వృత్తిపరమైన సంబంధాల విషయంలో కూడా కావచ్చు… మీరు ఎదుర్కొంటున్న చాలెంజెస్‌ను పరిష్కరించుకోవడంలో నేను మీకు సహాయపడగలను.
మీ వయస్సు ఎంతైనా కావచ్చు. “ఇంక ఇంతే… ఎలా రాసిపెట్టివుంటే అలా జరుగుతుంది” అని మీరు అనుకోవడానికి వీల్లేదు.
జీవితంలోని ఏ దశలోనైనా,
దేనికైనా పరిష్కారం తప్పక ఉంటుంది.
మీరు అనుకున్నట్టు మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు. మీరు ఊహించనంత వేగంగా, అన్నీ మీరు అనుకున్నట్టే చేసుకోవచ్చు.
మీకు కావల్సినంత డబ్బు...
మీరు సంపాదించుకోవచ్చు.
మంచి ఆరోగ్యం కోసం మనం డాక్టర్‌ను ఎలాగయితే సంప్రదిస్తామో… మంచి సంపాదన, మంచి జీవితం కోసం మీకు పర్సనల్‌గా ఒక స్ట్రాటెజిక్ కోచ్ కూడా అంతే అవసరం.
WHO AM I ?
వరంగల్లో ఒక అతిచిన్న దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి బయటపడి హైదరాబాద్ వచ్చాను. మెషినిస్ట్‌గా వర్క్‌షాపుల్లో పనిచేసుకొంటూ – మళ్ళీ చదువుకొన్నాను. యూనివర్సిటీలో రెండు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివి, యూనివర్సిటీ టాపర్‌గా రెండు గోల్డ్ మెడల్స్ సాధించాను. మూడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేశాను. రచయితనయ్యాను. తర్వాత ఫిలిం డైరెక్టర్ అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను. ఐదు సినిమాలు డైరెక్ట్ చేశాను. నాలుగు బెస్ట్ సెల్లర్ పుస్తకాలు రాశాను. వాటిలో ఒకటి యూనివర్సిటీలో ఎమ్మే స్థాయిలో రిఫరెన్స్ బుక్‌గా ఉంది. ఇంకో బుక్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి "బెస్ట్ బుక్ ఆన్ ఫిలిమ్స్" కేటగిరీలో నంది అవార్డు సాధించింది.
...ఇంకెన్నో చేశాను,
చేస్తున్నాను,
చేయబోతున్నాను...
ఎక్కడో దూరం నుంచి ఒంటరిగా సిటీకి వచ్చి, ఎవ్వరి సహాయం లేకుండా, నేనే ఈ స్థాయికి రాగలిగినప్పుడు... ఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ యుగంలో మీరు మరింత ఈజీగా ఏదైనా సాధించగలుగుతారు.
నేను జీవితంలో ఎన్నో సాధించినవాన్ని, ఎన్నో కష్టనష్టాలు చూసినవాన్ని, అనుభవించిన వాన్ని. మీరు మళ్ళీ కొత్తగా అవన్నీ అనుభవించి కనుక్కోవల్సిన అవసరం లేకుండా, మళ్ళీ మీ జీవితంలో ఎలాంటి డబ్బుపరమైన, వ్యక్తిగతమైన ఇబ్బందులు రాకుండా ఒక '10X కోచ్ & స్ట్రాటెజిస్ట్'గా నేను మీకు సహాయపడగలను.
మనీ కావాలా?
మంచి లైఫ్ కావాలా?
రెండూ సాధ్యమే!
నా 10X స్ట్రాటెజిక్ కోచింగ్‌లో
ఊహించనంత వేగంగా -
మీరు ఈ రెండిటినీ సాధిస్తారు.
జీవితం ఒక్కటే.
ఒక్కసారే.
ఒంటరి పోరాటం చేస్తూ, మీలో మీరే బాధపడుతూ మరింత సమయం వృధా చేసుకోకండి.
నా స్ట్రాటెజిక్ కోచింగ్ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మీరు నాతో చర్చించే ప్రతి విషయం గోప్యంగా నా మనస్సులోనే ఉంటుంది. మీ సమస్యలు నా సమస్యలవుతాయి. మీరూ నేనూ కలిసి, మీ సమస్యకు పరిష్కారం కనుక్కొంటాము.
కట్ చేస్తే -
మీ కెరీర్ బాగుంటుంది.
మీరు డబ్బు బాగా సంపాదిస్తారు.
మీ రిలేషన్‌షిప్స్ కూడా బాగుంటాయి.
మొత్తంగా, ఇకనుంచీ మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు ఆనందంగా, అద్భుతంగా జీవిస్తారు.
ఇదంతా, మీరూహించనంత వేగంగా సాధ్యం అవుతుంది!
When I work with you, I bring my multi-passionate background, diverse skills, and real-world experience. Because your success is my success.
మీకు సహాయపడుతూ నేను కూడా కొత్త విషయాలు నేర్చుకొంటాను. కొత్త లక్ష్యాలు సాధిస్తాను. ఇది నా ప్యాషన్.
ముందే చెప్పినట్టు, అంతా మన మైండ్‌సెట్ మీద ఆధారపడి ఉంటుంది.
ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూస్తూ, మీ జీవితంలో మీరు వృధా చేసుకొంటున్న ప్రతి ఒక్క రోజుకీ, ప్రతి గంటకీ ఎంత విలువ ఉందో ఇప్పటికయినా తెలుసుకున్నారా? మీ పర్సనల్ లైఫ్, మీ కెరీర్, మీ డబ్బు సంపాదన విషయంలో ఇప్పుడు మీరు నిజంగా సీరియస్‌గా ఉన్నారా?
"నాలో ఉన్న స్కిల్స్‌తో గాని, మార్కెట్‌కు అవసరమైన కొత్త స్కిల్స్ నేర్చుకుని గాని – నేను ఏదైనా సాధించగలను, ఎంతైనా డబ్బు సంపాదించగలను" అన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం మీమీద మీకు ఉందా?
అలాంటి పాజిటివ్ మైండ్‌సెట్, అంత ఫైర్ మీలో ఉన్నా కూడా - కొన్ని కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లుతూ ఉంటుంది. ఏం చేయాలో తెలిసి ఉండీ, అన్నీ చేయగలిగిన సత్తా ఉండీ ఏదీ చేయలేకపోతుంటారు.
ఇదిగో - ఇలాంటి సమయంలోనే అనుభవంతో కూడిన ఒక హెల్పింగ్ హాండ్, ఒక ఆసరా అవసరం అవుతుంది. అలాంటి ఆసరా మీకు ఒక పర్సనల్ కోచ్ నుంచి, లేదా ఒక మెంటార్ నుంచి మాత్రమే దొరుకుతుంది.
అమెరికా వంటి అభివృధ్ధి చెందిన దేశాల్లో ఇలా పర్సనల్ కోచింగ్ తీసుకోవడమనేది ఒక అతి మామూలు విషయం.
మీ లైఫ్, మీ కెరీర్, మీ డబ్బు సంపాదన విషయంలో ఇప్పుడు మీరు నిజంగా సీరియస్‌గా ఉన్నట్టయితే మాత్రం ఇక ఆలస్యం చేయకండి. ఈరోజే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించండి.
మీరూ డబ్బు సంపాదిస్తారు. వ్యక్తిగతంగా మీరు కోరుకున్న మంచి జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు.
ఇంకొక్క క్షణం కూడా వృధా చేయకుండా - నా కోచింగ్ ఫీజు, ఇతర వివరాలు పూర్తిగా తెలుసుకోడానికి - నాకు వాట్సాప్ చేయండి. సెషన్ బుక్ చేసుకోండి.
కోచింగ్ వెంటనే ప్రారంభిద్దాం.
మ్యాజికల్ ఫలితాలు మీరే చూస్తారు.
మీ సక్సెస్, మీ సంపాదన, మీ వ్యక్తిగత జీవితం, మీ ఆనందం... అన్నీ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి.
The ball is in your court! Let’s work together to create your magnificent future.
– Manohar Chimmani
10X Coach & Strategist
CEO, 10X Media
CEO, 10X Media
Nandi Award Winning Writer
Film Director, Blogger, Podcaster
Book your Premium Coaching Session online via WhatsApp: +91 99895 78125
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani