పుస్తకం కంటెంట్ ఫైన్ ట్యూనింగ్ మొదలుపెట్టాను. ఇంకో పదిరోజుల్లో మొత్తం పీడీయఫ్ ఫైల్ మా పబ్లిషర్ మిత్రుడు గుడిపాటికి అందివ్వబోతున్నాను.
సెప్టెంబర్‌లోనే విడుదల.
పుస్తక ఆవిష్కరణ ఉండవచ్చు.
ఒకవేళ ఉంటే, అదే నా మొట్టమొదటి బుక్ లాంచ్ ఈవెంట్ అవుతుంది.
బుక్ ఫస్ట్ లుక్, టీజర్ ఉంటాయి.
పూర్తి వివరాలు త్వరలో.
కట్ చేస్తే -
బోర్ కొట్టేదాకా కొన్ని సినిమాలు చేయడం.
రెగ్యులర్‌గా కథలూ, ఫిక్షన్, నాన్-ఫిక్షన్ రాయడం.
అంతే.
ఇప్పుడింక వేరే పనుల్లేవ్.
అంతే.
ఇప్పుడింక వేరే పనుల్లేవ్.
Doing one creative thing a day makes you feel good. Irrespective of all chaos.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani