పుస్తకాల సేల్స్, మిలియన్లలో ఆదాయం పక్కన పెడితే - పావ్లో కోయిల్యూ, రాబిన్ శర్మ, డాన్ బ్రౌన్, జెఫ్రీ ఆర్చర్, జె కె రౌలింగ్ వంటి అంతర్జాతీయస్థాయి బెస్ట్ సెల్లర్ రచయితలు ఏం రాస్తున్నారన్నది కూడా కాసేపు పక్కనపెడితే -
ఈ రచయితలందరికీ ఉన్న సృజనాత్మక స్వతంత్రం, వీరు అనుసరిస్తున్న జీవనశైలి ఎంత అందమైంది!
ఒక్క సారి ఊహించండి.
ఆ ఫ్రీడమ్, ఆ లైఫ్ స్టయిల్ ముందు ఈ సినిమాలు, ఈ రాజకీయాలు, ఈ సోషల్ మీడియాలు... వీటిల్లోని మేనిప్యులేషన్స్, మాఫియా మెంటాలిటీలు అసలెందుకు పనికొస్తాయి?
ఎందుకో తెలీదుగాని, ఈమధ్య నా తొలి ప్రేయసి 'రైటింగ్' వైపే నా మనసు కూడా బాగా లాగుతోంది.
- మనోహర్ చిమ్మని
PS: ఫోటోలో ఉన్నది ప్రఖ్యాత రచయిత పావ్లో కోయిల్యూ రైటింగ్ స్పేస్.
PS: ఫోటోలో ఉన్నది ప్రఖ్యాత రచయిత పావ్లో కోయిల్యూ రైటింగ్ స్పేస్.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani