ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా సినిమా హిట్ కావాలనే చేస్తారు. ఫ్లాప్ కోసం చెయ్యరు. డబ్బులు పోగొట్టుకోవాలనుకోరు.
కాని, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఎప్పుడైనా ఎక్కడైనా... ఎక్కువలో ఎక్కువ ఒక 5% సినిమాలు మాత్రమే మంచి బిజినెస్ చేస్తాయి. హిట్ అవుతాయి.
ప్రపంచంలో ఎక్కడైనా ఇదే లెక్క.
ఆ 5% హిట్స్‌లో మనం ఉండాలి.
అదీ అసలు లెక్క.
హెవీ గ్యాంబ్లింగ్.
అయితే...
సుమారు 5 కోట్ల లోపు పరిమిత బడ్జెట్లో, న్యూ టాలెంట్‌తో తీసే చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం ఈ రిస్క్ దాదాపు లేదు. దీనికి సినిమా జయాపజయాలతో సంబంధం లేదు.
సరైన మార్కెట్ అవగాహనతో, అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలగటం మాత్రం చాలా ముఖ్యం.
చెప్పాలంటే,
ఈ కేటగిరీలో సినిమా అంటే
నిజంగా ఒక బిగ్ బిజినెస్.
ఒక జాక్‌పాట్.
కొడితే 30 నుంచి 100.
మామూలుగా పోయినా 10 నుంచి 15.
మొత్తానికే పోయినా నష్టం ఉండదు. ఓటీటీలు, డబ్బింగ్, రీమేక్ రైట్స్ లాంటివి కాపాడతాయి.
ఇంకా చెప్పాలంటే ఈ చిన్న బడ్జెట్ సినిమాల మొత్తం బడ్జెట్ అంతా కలిపి... పెద్ద బడ్జెట్ సినిమాల చాయ్-పానీ ఖర్చు అంత కాదు!
వందల కోట్లతో గ్యాంబ్లింగ్ ఆడే భారీ బడ్జెట్ సినిమాల కంటే ఇవి బెటర్ కదా?
Interested? DM me.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani