Monday, 4 May 2026

Happy Directors' Day!


ఫిలిం నెగెటివ్ వాడిన ఆ రోజుల్లోనే (1980ల్లో)... సంవత్సరానికి 10 సినిమాలు చొప్పున వరుసగా మూడేళ్ళు చేసి హాట్రిక్ కొట్టారు గురువుగారు. వాటిలో 80% హిట్స్, సూపర్ హిట్స్. మొత్తం ఆయన జీవితకాలంలో 151 సినిమాలు చేశారు.

ఇక్కడ విషయం అన్ని సినిమాలు అన్న అంకె ఒక్కటే కాదు. 24 క్రాఫ్టులను లీడ్ చేసే దర్శకత్వ శాఖ మీద ఎంతో గ్రిప్ ఉంటే తప్ప ఫిలిం మేకింగ్‌లో ఇంత వేగం సాధ్యం కాదు.  

కట్ చేస్తే -

ఇప్పటి డిజిటల్ ఫిలిం మేకింగ్ యుగంలో సంవత్సరానికి ఒక్క సినిమా చెయ్యడమే కష్టంగా ఉంది. దీనికి వంద కారణాలు చెప్తారు. నిజానికి అవి కారణాలు కావు. సాకులు.  

గురువుగారి జయంతి సందర్భంగా వారికి నా వినమ్ర నివాళులు.

Happy Directors' Day!

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani