క్లాడ్ నాకు నచ్చలేదు అనేకంటే, క్లాడ్ నన్ను ఇంప్రెస్ చెయ్యలేకపోయింది అనటం సరైందేమో.
చాట్ జీపీటీ...
ది బెస్ట్.
ది బెస్ట్.
నేను ఫీలైనంతవరకు.
నేను దాన్ని ఉపయోగించుకున్న అనుభవం పరిధి మేరకు.
ఇది నా ఫీలింగ్.
కట్ చేస్తే -
క్లాడ్ అయినా, చాట్ జీపీటీ అయినా, జెమినీ ఏఐ అయినా, ఇంకేదైనా... అవన్నీ మనకు సపోర్టే ఇవ్వగలుగుతాయి. మన టైం చాలా సేవ్ చెయ్యగలుగుతాయి.
కాని, చివరకు, అంతా రీ-చెక్ చేసుకోవాల్సింది మనమే. మనకు కావల్సిన "హ్యూమన్-టచ్" ఇచ్చుకోవాల్సిందీ మనమే.
Technology should help us move faster, think better, and live easier. But no advancement is truly progress if it slowly removes the human touch from humanity.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani