కట్ చేస్తే -
మా ప్రదీప్, నేనూ అప్పట్లో అవసరమైనప్పుడు ఎలాంటి తొణుకూ బెణుకూ లేకుండా ఒక రూల్ పాటించేవాళ్ళం.
బార్ వన్ రూల్.
ఒక రిస్కీ స్ట్రాటెజీకి మేము అప్పట్లో సరదాగా పెట్టుకున్న పేరు ఇది. ఇప్పుడూ అదే రూల్ పాటిస్తూ ఈ ఫస్ట్ స్టెప్ వేశాను.
ఫినిషంగ్ టచ్ ఏంటంటే,
బార్ వన్ రూల్ పాటించిన ప్రతిసారీ నేను గెలిచాను.
మేము గెలిచాం.
ఇప్పుడు కూడా ఇది పూర్తిచేస్తాను.
మేము గెలుస్తాం.
బై ది వే, అసలీ "బార్ వన్ రూల్" ఏంటో మీకు తెలుసా? Guess...
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani