Sunday, 29 June 2025

మనోహర్ చిమ్మని ఇన్నర్ సర్కిల్


"The Rich Monk Tribe"
ఇది నా ప్రయివేట్ టెలిగ్రామ్ చానెల్. 

సోషల్ మీడియాలో, బ్లాగులో నా రైటింగ్స్, నా ఆలోచనలు, యాటిట్యూడ్ నచ్చిన లైక్‌మైండెడ్ "New & Upcoming Talent" కోసం ఈ ఇన్నర్ సర్కిల్.

This is purely for the go-getters — passionate film and creative souls chasing big dreams.

ఈ ఇన్నర్ సర్కిల్లో చేరటం వల్ల ఏంటి లాభం?

> నేను బయట పోస్ట్ చెయ్యని కంటెంట్ తరచూ ఈ చానెల్లో పోస్ట్ చేస్తుంటాను.
> వారానికోసారి లైవ్ చాట్/ఎక్స్ స్పేసెస్‌లో గాని కలుస్తుంటాం మనం.
> సినిమా ఫీల్డులో మీ కెరీర్ విషయంలో సలహాలు, సూచనలు. 
> అప్పడప్పుడూ మీకు పనికొచ్చే నా FREE e-Books.
> నా సినిమాల్లో ఆడిషన్స్ & అవకాశాలను సంబంధంచిన తాజా సమాచారం. 
> ఇంకా కొన్ని... ముందు ముందు మీకే అన్నీ తెలుస్తాయి. 

ఆసక్తి ఉన్న New & Upcoming Talent కు స్వాగతం. 

Click the link to join my Telegram Channel — a FREE e-book is waiting for you inside! 

https://richmonk.me/p/the-rich-monk-telegram-channel.html 

- మనోహర్ చిమ్మని 

100 Days, 100 Posts. 74/100. 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani