ఎన్ని ఇంటర్వ్యూలకెళ్ళినా ఉద్యోగం ఇవ్వలేదెవ్వరూ. చివరిసారి మస్క్ అప్లై చేసిన నెట్‌స్కేప్‌లో కూడా ఉద్యోగం రాలేదు.
"ఓకే. నేను ఉద్యోగానికి పనికిరానేమో
అనుకొని నా సొంత కంపెనీ ప్రారంభించాను."
- ఈలన్ మస్క్
కట్ చేస్తే -
2025. ఈలన్ మస్క్.
స్పేసెక్స్ సామ్రాజ్యాధినేత.
ప్రపంచంలోనే నంబర్ వన్ ధనవంతుడు.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 61/100
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani