1. నువ్వెక్కడ జీవిస్తావు?
2. ఎవరితో జీవిస్తావు?
3. ఏం చేస్తూ జీవిస్తావు?
దురదృష్టవశాత్తూ, ఈ క్లారిటీ వచ్చేటప్పటికే 99% మందికి చేతులు కాలిపోతాయి. దశాబ్దాల సమయం వృధా అయిపోతుంది.
కనీసం కొత్త తరం వాళ్లయినా ఈ విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మూడు విషయాల్లో క్లారిటీ ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.
కట్ చేస్తే -
సమయం దాటిపోయిందని ఎవ్వరూ బాధపడనక్కర్లేదు. నిజంగా మీకు గట్స్ ఉంటే ఈరోజు కూడా మీరు ఆ మూడు నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఆనందంగా జీవించవచ్చు.
It’s never too late to choose right and live light. Start now.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 39/100.
100 Days, 100 Posts. 39/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani