గత ప్రభుత్వం తల్చుకొంటే అత్యద్భుతంగా చేయగలిగిన ఒక చిన్న పనిని ఎందుకో పక్కనపెట్టారు, లేదా అసలు పట్టించుకోలేదు.
అలా ఒకటి కాదు, రెండు కాదు, పదేళ్ళు గడిచింది. ప్రభుత్వం మారింది.
కట్ చేస్తే -
కొత్త ప్రభుత్వం ఆ అంశాన్ని పక్కన పెట్టలేదు. ఎవరి పేరుతో చేస్తోందన్నది తర్వాత విషయం. అది వేరే డిస్కషన్ పాయింట్.
బట్, చేస్తోంది. చేసేసింది.
హాయిగా ఆ మైలేజ్ ఎంజాయ్ చేస్తోంది.
బట్, చేస్తోంది. చేసేసింది.
హాయిగా ఆ మైలేజ్ ఎంజాయ్ చేస్తోంది.
ఈరోజు ఒక పెద్ద వేదిక మీద గ్లామరస్‌గా జరుగుతున్న సినిమా అవార్డుల సెలబ్రేషన్ చూస్తుంటే ఇలా రాయాలనిపించింది.
అవసరం లేని కొన్ని తప్పులు తెలిసే చేస్తారా అనిపించింది.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 57/100.
తెలిసే చేస్తూండవచ్చు.... మనకు తప్పు, వాళ్ళకు రైట్...
ReplyDeleteగద్దర్ పేరుతో అవార్డు. గద్దర్ ఫోటో ఎక్కడా కనిపించదు. అదే ఇందిరా, రాజీవ్ గాంధీ పేరుతో ఉంటే, సీన్ వేరేలా ఉండేది.