సినీ రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులే కాదు... సృజనాత్మక రంగాలకు చెందిన రచయితలు, కవులు, చిత్రకారులు, నృత్యకళాకారులు, జానపద కళాకారులు ఎవరైనా సరే, డబ్బు గురించి ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు.
అలా ఉందీ అంటే, చాలా విషయాలు పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. అనేక విషయాల్లో మన ప్రోగ్రామ్డ్ మైండ్‌సెట్‌ను రూట్ లెవెల్ నుంచి పెకిలించి అవతల పడేయాల్సి ఉంటుంది.
కట్ చేస్తే -
సృజనాత్మక రంగాల్లో ఉన్నవారి పట్ల, ఈ రంగాలకు బయటున్నవారి నెగెటివ్ అభిప్రాయాల గురించి చెప్పాల్సిన పన్లేదు. అంత దారుణంగా ఉంటాయి వారి అభిప్రాయాలు.
వారి అభిప్రాయాలను, వారినీ అసలు పట్టించుకోని మానసిక స్థితికి ఎదగడం అనేది సృజనకారుల మొట్టమొదటి లక్ష్యం కావాలి. అప్పుడే ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారు.
వారి అభిప్రాయాలను, వారినీ అసలు పట్టించుకోని మానసిక స్థితికి ఎదగడం అనేది సృజనకారుల మొట్టమొదటి లక్ష్యం కావాలి. అప్పుడే ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారు.
If they’ve never bled for a blank page or burned for an idea, their opinion on creativity is irrelevant. Critics outside the craft are just background noise — not battle scars.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 38/100.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 38/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani