రాజమౌళి చెప్పినదాంట్లో సారాంశం ఇది:
"సినిమాల్లో సక్సెస్ రేటు కేవలం 5 శాతం. గత 75 ఏళ్ళుగా ఇదే రికార్డవుతోంది. ఇది అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు 99 శాతం సినిమాల్ని ఒకే టైపు మూసధోరణిలో ఎందుకు చెయ్యటం? అప్పటివరకూ రాని ఇంకేదో చెప్పడానికి ప్రయత్నించాలి. ఎలా అయినా రిస్క్ ఒక్కటే అయినప్పుడు, అదేదో కొత్తగా వెళ్తే పోలా?"
లాజిక్ కరెక్టే కదా?
కట్ చేస్తే -
సినిమా చేసే ప్రతి ప్రొడ్యూసర్, డైరెక్టర్ "మాది డిఫరెంట్ సినిమా, ఇంతవరకు ఈ పాయింట్‌తో రాలేదు" అనే అనుకుంటారు. అలాగే చెప్తారు కూడా.
అయితే అందులో నిజం ఎంతన్నది అందరికీ తెలిసిందే.
When success is a 5% chance anyway, why not bet on a story the world has never seen? The risk is the same—but the legacy could be yours alone.
When success is a 5% chance anyway, why not bet on a story the world has never seen? The risk is the same—but the legacy could be yours alone.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 8/100.
100 Days, 100 Posts. 8/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani