Sunday, 18 May 2025

నిజంగా ఆ "ఒక్క ఛాన్స్" కోసం చూస్తున్నారా?


"కోపరేటివ్ ఫిలిం మేకింగ్" పద్ధతిలో, పూర్తిగా కొత్త ఆర్టిస్టులతో జూన్‌లో నా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నాను. 

ఈ సినిమా కోసం "కొత్త హీరోహీరోయిన్స్", "సపోర్టింగ్ ఆర్టిస్ట్స్" ఆడిషన్స్ ఈ 23 నుంచి నాన్-స్టాప్‌గా జరుగుతాయి. 

డైరెక్టర్ కావడానికి అవసరమైన బేసిక్ క్రియేటివ్ స్కిల్స్ ఉండి, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో పూర్తిస్థాయిలో పనిచేస్తూ పనినేర్చుకోవాలన్న లక్ష్యం, క్లారిటీ కూడా ఉండి, అవకాశం కోసం చూస్తున్న "కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్‌"కు కూడా ఇదే సమయంలో ఇంటర్వ్యూలు ఉంటాయి. 

యాడ్స్ ఈరాత్రికే పోస్ట్ చేస్తున్నాము. యాడ్స్‌లో చెప్పినవిధంగా వెంటనే అప్లై చేసుకోవచ్చు.   

కొత్త ఆర్టిస్టుల డేటా బేస్ ఉన్న "ఆర్టిస్ట్ కో-ఆర్డినేటర్స్" కూడా యాడ్‌లో చెప్పినవిధంగా నన్ను డైరెక్టుగా కాంటాక్ట్ కావచ్చు.     

కట్ చేస్తే - 

హీరోహీరోయిన్లుగా-ఆర్టిస్టులుగా ఇంట్రొడ్యూస్ కావడానికీ... డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో చేరి ఏడీగా పనినేర్చుకోడానికీ... ఇది చాలా మంచి అవకాశం. 

సినీఫీల్డ్ అంటే ప్యాషన్, సీరియస్‌నెస్, మీరు చేయబోతున్న పని గురించి పూర్తి క్లారిటీ లేకుండా అనవసరంగా మీ సమయం, మా సమయం వృధా కానీయొద్దు. 

బెస్ట్ విషెస్.

- మనోహర్ చిమ్మని 

100 Days, 100 Posts. 23/100.  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani