నిజంగా మస్క్ కాన్‌ఫిడెన్స్‌కు హాట్సాఫ్.
కొంచెం అటూ ఇటూ అయినా
కమలా హారిస్‌తో కథ వేరే ఉండేది.
రియల్లీ గట్సీ...
అందుకే అతను ఈలన్ మస్క్ అయ్యాడు.
మిలియన్ల కొద్దీ డాలర్స్ ఓపెన్‌గా
ట్రంప్ విజయం కోసం కంట్రిబ్యూట్ చేశాడు.
ఈ విజయం గురించి ముందే చెప్పాడు,
చెప్పింది, చేసి చూపించాడు.
నిజంగా ఇది ఈలన్ మస్క్ విజయం.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani