మనమూ ఉన్నాం సోషల్ మీడియాలో అనుకోడానికి.
ఇప్పటి నుంచే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు గుడ్ బై చెప్తున్నాను.
ఈ ఒక్కటి చాలు.
కట్ చేస్తే -
ఇలా ఇంతకు ముందు రెండుమూడు సార్లు అనుకున్నాను. కాని, ఒక్క ప్లాట్‌ఫామ్‌తో కంటిన్యూ కాలేకపోయాను.
ఇప్పుడలా కాదు. ప్రొఫెషనల్ నిర్ణయాలు చాలా మారాయి. ఆ నేపథ్యంలో నాకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో అసలు పనిలేదు.
కావాలనుకున్నప్పుడు ఒక వన్ లైనర్ పోస్ట్ చేయొచ్చు.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani