"మనిద్దరం ఒకసారి కలుద్దాం" అని. అంతే.
అది మే 5.
ఇవ్వాళ జూన్ 6.
ఇవ్వాటివరకూ వాడు నా మెసేజ్‌కు రిప్లై ఇవ్వలేదు. కాల్ చేయలేదు.
అసలు ఒక 20 రోజులదాగా నా మెసేజ్ ఓపెన్ చేసి చూసుకోలేదు. కాని, చదవ్వచ్చు.
అసలు ఒక 20 రోజులదాగా నా మెసేజ్ ఓపెన్ చేసి చూసుకోలేదు. కాని, చదవ్వచ్చు.
కట్ చేస్తే -
అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు.
బహుశా వాడెందుకు నన్ను ఎవాయిడ్ చెయ్యాలి అనుకున్నాడో నేను ఊహించగలను. అయితే, అది కాదు.
మరెందుకు అన్నది ఇప్పుడు అనుకోవటం కూడా అనవసరం.
ఆ ఆలోచన కూడా మర్చిపోయాను.
తెల్లారి లేస్తే, స్నేహం గురించి కొటేషన్లు పెట్టడం వేరు. రియాలిటీ వేరు.
నాకిప్పుడు నేను క్రియేట్ చేసిన ఆ ఫ్రెండ్‌షిప్ స్పేస్‌లోకి తొంగిచూడటం కూడా చాలా షేమ్‌ఫుల్‌గా ఉంది.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani