పొద్దున్నే నన్నొక ఫిలిం డైరెక్టర్స్ గ్రూపులో పడేశారు. జస్ట్ ఇందాకే ఆ గ్రూపులో ఒక పోస్ట్ చూశాను. సారాంశం కొంచెం అటూఇటూగా ఇది...
డైరెక్టర్స్ అసోసియేషనే - అసోసియేషన్ మెంబర్స్ కథలు విని - వాటిల్లో మంచి కథల్ని ప్రొడ్యూసర్స్‌కు కనెక్ట్ చెయ్యాలని!
నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే - ఇది "ప్రాక్టికల్లీ ఇంపాజిబుల్" అని నేను అనుకుంటున్నా.
ఏ అసోసియేషన్ అయినా మెంబర్స్‌ని ఎడ్యుకేట్ చెయ్యగలదు. సమస్య వచ్చినప్పుడు సపోర్ట్ ఇవ్వగలదు. కాని, డైరెక్టర్ స్వయంగా చేసుకోవాల్సిన పనిని అసోసియేషన్ చెయ్యలేదు.
అసోసియేషన్ మెంబర్స్ కథల్ని విని, రికమెండ్ చేస్తే ప్రొడ్యూసర్స్ వినాలన్న రూలేం లేదు. వింటారని నేననుకోను.
అదే కాని నిజంగా జరిగితే - ఆ కథలు విని రికమండ్ చేసేవాళ్ళు ఖాళీగా ఎందుకుంటారు? జస్ట్ నా హంబుల్ డౌట్...
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani