Saturday, 14 June 2025

కొన్ని తప్పులు తెలిసే చేస్తారా?


గత ప్రభుత్వం తల్చుకొంటే అత్యద్భుతంగా చేయగలిగిన ఒక చిన్న పనిని ఎందుకో పక్కనపెట్టారు, లేదా అసలు పట్టించుకోలేదు.

అలా ఒకటి కాదు, రెండు కాదు, పదేళ్ళు గడిచింది. ప్రభుత్వం మారింది.  

కట్ చేస్తే - 

కొత్త ప్రభుత్వం ఆ అంశాన్ని పక్కన పెట్టలేదు. ఎవరి పేరుతో చేస్తోందన్నది తర్వాత విషయం. అది వేరే డిస్కషన్ పాయింట్. 

బట్, చేస్తోంది. చేసేసింది.
హాయిగా ఆ మైలేజ్ ఎంజాయ్ చేస్తోంది. 

ఈరోజు ఒక పెద్ద వేదిక మీద గ్లామరస్‌గా జరుగుతున్న సినిమా అవార్డుల సెలబ్రేషన్ చూస్తుంటే ఇలా రాయాలనిపించింది. 

అవసరం లేని కొన్ని తప్పులు తెలిసే చేస్తారా అనిపించింది.  

- మనోహర్ చిమ్మని

100 Days, 100 Posts. 57/100.

1 comment:

  1. తెలిసే చేస్తూండవచ్చు.... మనకు తప్పు, వాళ్ళకు రైట్...
    గద్దర్ పేరుతో అవార్డు. గద్దర్ ఫోటో ఎక్కడా కనిపించదు. అదే ఇందిరా, రాజీవ్ గాంధీ పేరుతో ఉంటే, సీన్ వేరేలా ఉండేది.

    ReplyDelete

Thanks for your time!
- Manohar Chimmani