A great film begins long before the camera rolls.
It begins in the writer's imagination.
ముఖ్యంగా - చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మించే ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ కోసం ఆలోచించి ప్రారంభించిన స్క్రిప్ట్ రైటింగ్ సర్విస్ ఇది.
కొత్త, వర్ధమాన ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో మీరు సినిమా ప్లాన్ చేస్తున్నారా?
సినిమా తీయడానికి అవసరమైన బడ్జెట్ మీ దగ్గర ఉందా?
కమర్షియల్ రొటీన్ కథ కాకుండా, నిజంగా ఏదైనా ఒక డిఫరెంట్, కల్ట్ కథ కోసం చూస్తున్నారా?
అయితే, ఇది రైట్ ప్లేస్ మీకు.
మీ అభిరుచి, ఆలోచనలకు అనుగుణమైన స్టోరీలైన్‌ను మీకు వెంటనే అందిస్తాం. పూర్తి స్క్రిప్టును రెండువారాల్లో అందిస్తాం.
కావాలనుకుంటే స్క్రిప్టుకు రచయితగా మీ పేరు వేసుకోవచ్చు. అలాంటప్పుడు రెమ్యూనరేషన్ 50% అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
లేదా - స్క్రిప్టు నేనే రాస్తున్నా కాబట్టి - మామూలుగా "కథ-మాటలు: మనోహర్ చిమ్మని" అని టైటిల్ క్రెడిట్ వేసుకోవచ్చు.
ఇది 100% ప్రొఫెషనల్ స్క్రిప్ట్ రైటింగ్ సర్విస్. ట్రెడిషనల్ పద్ధతిలో అదే పనిగా వారాలు, నెలలు స్టోరీ సిట్టింగ్స్ వంటివి ఉండవు. మీరు ఒప్పుకొన్న స్టోరీలైన్‌తో సాధ్యమైనంత వేగంగా స్క్రిప్టు రాసి మీకు అందించటం జరుగుతుంది.
ఇదంతా - మనం కలిసిన మొదటిరోజు నుంచి రెండు వారాల్లో పూర్తయ్యే ప్రక్రియ.
ప్రీమియమ్ రెమ్యూనరేషన్ ఉంటుంది.
పూర్తి వివరాల కోసం వాట్సాప్ చేయండి: +91 9989578125
ఈమెయిల్: richmonkmail@gmail.com
Manohar Chimmani
Freelance Writer | Filmmaker | Blogger
Nandi Award Winner
About Manohar & Contact
Gallery | Books
10X Personal Coaching
Branding & Social Media Management
Skip the Line: Film Launch Consulting
100CR Mission
Invest in Films | Hire Me
Manohar Chimmani
Freelance Writer | Filmmaker | Blogger
Nandi Award Winner
About Manohar & Contact
Gallery | Books
10X Personal Coaching
Branding & Social Media Management
Skip the Line: Film Launch Consulting
100CR Mission
Invest in Films | Hire Me

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani