ఒక్కటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.
ఒక్కటే ప్రొఫెషన్.
ఒక్కటే లైఫ్.
చాలు ఈ నాలుగు.
ఏదైనా చెయ్యొచ్చు, ఎంతైనా సాధించొచ్చు.
మన నిర్ణయాలు.
మన టర్మ్స్, మన ఇష్టం.
ఏదో అవుతుందని ఎదురుచూడ్డాలు. ఎన్నో డిజపాయింట్‌మెంట్స్. మనకు నచ్చని మనుషులు. నచ్చని యాటిట్యూడ్స్. నచ్చని వాతావరణం. సిగ్గువిడిచిన కాంప్రమైజ్‌లు.
అవసరమా అవన్నీ ఇంకా?
కట్ చేస్తే -
జీవితంలోంచి ఒకటి తీసేశాం అనుకుంటేనే ఎంత హాయిగా ఉంది!
దానికి సంబంధించి మిగిలిపోయిన ఒకటిరెండు తలనొప్పులు కూడా తొలగించుకుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాం. ఆ సుదినం కూడా ఎంతో దూరం లేదు.
Live is now. Press play.
Live is now. Press play.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani