Sunday, 15 November 2026

లైట్ తీసుకోండి!


ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందంగా ఉంటారట. 

ఒకరు పిచ్చివాళ్లు. 
మరొకరు చిన్న పిల్లలు. 

ఏదైనా గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం చాలా అవసరం.

కట్ చేస్తే - 

శతాబ్దాల క్రితం నుంచి ఇప్పటివరకు, ఈ ప్రపంచంలో సాధింపడిన ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నిటి వెనుక ఉన్నది ఆ పిచ్చితనమే. 

వాళ్ళంతా అప్పుడు పిచ్చివాళ్ళుగా పిలవబడినవాళ్ళే. 

ఎవరో మనల్ని ఏదో అన్నారని, మనమేం అనవసరంగా పిచ్చి పిచ్చి కానక్కర్లేదు. మన పనిలో మనం ముందుకు వెళ్ళటమే మనం చెయ్యాల్సింది. 

- మనోహర్ చిమ్మని       

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani