వాడెవడో ఎప్పటికప్పుడు మార్చే ఏ అల్గారిధమో కూడా కాదు.
మనకు నచ్చినట్టు మనం వాడేసుకోవాలి. పర్సనల్ కావచ్చు. ప్రొఫెషనల్ కావచ్చు. వాడేసుకోడమే.
ఎంత బాగా వాడేసుకోవాలంటే... దీనికోసం మనం వెచ్చించే ఆ 30 నిమిషాలో, గంట సేపో... సంపూర్ణంగా వాడేసుకోవాలి.
పర్సనల్‌గా అయితే మనం హాప్పీగా ఫీలవ్వాలి. రోజువారీ టెన్షన్స్ నుంచీ, స్ట్రెస్ నుంచీ డైవర్ట్ అయిపోవాలి. ప్రొఫెషనల్‌గా అయితే మనం అనుకున్నట్టు రిజల్ట్స్ వచ్చేలా వాడేసుకోవాలి.
నో కాంప్రమైజ్.
కట్ చేస్తే -
నేనిప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఒక్కటే వాడుతున్నాను. ఎక్స్, ఎఫ్ బి, ఇన్‌స్టా... ఈ మూడింటినీ ఒక్క ఇన్‌స్టాగ్రాంలోనే చూసుకొంటున్నాను.
ఇన్‌స్టా బ్లాగింగ్ కూడా చేస్తున్నాను.
ఇప్పుడు బాగుంది... ఫ్రీగా. రిలాక్స్‌డ్‌గా.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani