ఫిలిం డైరెక్టర్స్, యాక్టర్స్, రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, సీరియల్స్, వెబ్ సీరీస్ మేకర్స్, ఇతర క్రియేటివ్ రంగాల్లోని వారందరికీ కూడా... స్క్రిప్టులు రాసుకోవడం, స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్, ప్రొడక్షన్ ప్లానింగ్స్ వంటి పనుల కోసం ఎలాంటి డిస్టర్బెన్స్‌లేని మంచి క్రియేటివ్ స్పేస్ చాలా అవసరం!
జస్ట్ సినిమా-టీవీవాళ్ళనే కాదు... నేచర్‌కు దగ్గరగా, జీవితాన్ని ఆర్టిస్టిక్‌గా ఎంజాయ్ చెయ్యాలనుకొనే అందరికీ "వీకెండ్ క్రియేటివ్ డెస్టినేషన్స్"గా కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్ బాగా ఉపయోగపడతాయి.
మనకు నచ్చిన డిజైన్‌లో ఓ చిన్న ఫామ్‌హౌజ్ వేసుకొని, మనకిష్టమైన వెజిటబుల్స్, ఫ్లవర్ ప్లాంట్స్, గ్రీనరీ పెంచుకొంటూ, మనకు అవసరమైనప్పుడు గాని, వీకెండ్స్ గాని అక్కడ గడపగలిగితే చాలు... లైఫ్ నిజంగా ఇంకో లెవెల్లో ఉంటుంది.
ఆసక్తి వున్న సినీ-టీవీ ఫీల్డు, ఇతర క్రియేటివ్ రంగాలవాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియావాళ్ళు డైరెక్ట్‌గా నాకు కాల్ చేయొచ్చు. మీ సైట్ విజిట్ నేను ఏర్పాటు చేస్తాను. నావైపు నుంచి పర్సనల్‌గా మీరూహించని స్పెషల్ ఆఫర్ ఇప్పిస్తాను.
100 Days, 100 Posts. 42/100.