Sunday, 25 January 2026

Age is Just a Number !!


సీరియస్ సినిమాల దర్శకుడు ఆదూరి గోపాళకృష్ణన్, మలయాళ సినిమాల మెగాస్టార్ మమ్ముట్టి... వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడొక సినిమాకు శ్రీకారం చుట్టారు. 

అంతకుముందు వీరిద్దరి కోంబోలో అనంతరం, మతిలుకళ్, విధేయన్ అని మూడు అద్భుతమైన సినిమాలు వచ్చాయి. మళ్ళీ వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా - 'పాదయాత్ర.' 

కట్ చేస్తే - 

ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్ అవసరం లేదు. ఎందుకంటే...

32 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీరిద్దరి కోంబోనే ఒక పెద్ద సెన్సేషన్. 

ఆదూరి గోపాళకృష్ణన్‌కు ఇప్పుడు 84 ఏళ్ళు.
మమ్ముట్టికి 74. 

That's the spirit.
Age is just a number.

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani