మన పని ఏదైనా కావచ్చు - మనం పనిచేస్తున్నపుడు మనలోని శక్తి 90 నిమిషాల సైకిల్స్‌లో పనిచేస్తుంది. 90 నిమిషాల తర్వాత మన మెదడు పనిచెయ్యటం నెమ్మదిస్తుంది. డల్‌గా ఫీలవుతుంటాం. మానసికంగా, భౌతికంగా కూడా.
అలాంటప్పుడు, ప్రతి 90 నిమిషాల తర్వాత ఒక 10 నిమిషాల చిన్న బ్రేక్ తీసుకోగలిగితే చాలు. మళ్ళీ మనం పని ప్రారంభించినప్పటి శక్తి, యాక్టివ్‌నెస్ మనకు వస్తుంది.
కట్ చేస్తే -
ఈ 90 నిమిషాల రూల్ నేను పాటిస్తున్నాను. నాకు బాగుంది. మీరూ ట్రై చేసి చూడండి.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani