రాష్ట్రంలో ప్రభుత్వం మారింది.
ప్లాన్స్ అన్నీ ఉల్టాపుల్టా అయిపోయాయి.
మార్కెట్లో మనీ ఫ్లో లేదు.
నేను చూస్తుండగానే నాకు తెలిసిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, వాళ్ళ ఆరు ఆఫీసుల్ని మూసేసింది. చివరికి, మిగిలిన ఆ ఏడో ఆఫీసు కూడా 'ఇప్పుడా అప్పుడా' అన్నట్టుంది.
హైద్రాబాద్‌లోని అన్ని ప్రధాన బిజినెస్ సెంటర్స్‌లో ఖాళీ అయిన ఎన్నో ఆఫీసులకి "టు లెట్"లు వేలాడుతున్నాయి.
హైద్రాబాద్‌లోని అన్ని ప్రధాన బిజినెస్ సెంటర్స్‌లో ఖాళీ అయిన ఎన్నో ఆఫీసులకి "టు లెట్"లు వేలాడుతున్నాయి.
కట్ చేస్తే -
బార్లు నడుస్తున్నాయి.
హాస్పిటల్స్ నడుస్తున్నాయి.
స్కూళ్ళు కాలేజీలు నడుస్తున్నాయి.
సినిమాలు కూడా తీస్తున్నారు, వారం వారం రిలీజ్ అవుతున్నాయి.
నీ సినిమా ఎప్పుడు?
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani