కట్ చేస్తే -
ఆర్థికసంబంధమైన విషయాల్లో ఎవరినైనా సలహా అడిగే ముందు, నిజంగా అవతలివాళ్ళు ఆ విషయంలో ఏ కొంచెమైనా సాధించారా అన్నది చూడకుండా సలహా అడగటం అంత అజ్ఞానం ఇంకోటి ఉండదు.
ఇతర విషయాల్లో కూడా, నువ్వు సలహా తీసుకోవాలనుకునే సబ్జెక్టులో అవతలివాళ్ళు నీకంటే కనీసం ఎంతో కొంత ఎక్కువ ముందే సాధించి ఉండాలి.
దురదృష్టవశాత్తూ మనం అలా చేయం.
మనకిష్టమైన వాతావరణంలో, మనకిష్టమైన వ్యక్తులతో మాత్రమే మన విషయాల్ని షేర్ చేసుకుంటాం. సలహాలను అడుగుతాం.
ఎందుకంటే, అది మన కంఫర్ట్ జోన్ కాబట్టి.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani