Tuesday, 23 September 2025

నా రైటింగ్ & కోచింగ్ సర్విసెస్... త్వరలో!


"మీలోని నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడమే మీ జీవితాదర్శం కావాలి." అని ఇంగ్లిష్‌లో ఈమధ్యే ఎక్కడో చదివాను. 

కట్ చేస్తే - 

మారిన నా ప్రాథమ్యాల నేపథ్యంలో, ఈరోజు నుంచే క్రింది విభాగాల్లో నా టైమ్-బౌండ్ సేవలను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తున్నాను: 

> కంటెంట్ రైటింగ్ 
> ఘోస్ట్ రైటింగ్
> కోచింగ్ & కన్సల్టింగ్ 

పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు నా బ్లాగులో, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. 

Wish me the best. 
Thank you. 

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani