దీనికి ఇంకా సమయం ఉంది. ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కట్ చేస్తే -
అసలు పాలిటిక్స్ కోసం ప్రత్యేకంగా ఇంకో చానెల్ ఎందుకు... ఒకే చానెల్లో దాన్నీ ఒక విభాగంగా చేసుకొని ప్రారంభించవచ్చుకదా... అని ఆమధ్య అనుకున్నాను. ఇప్పుడు నా పేరుతో ప్రారంభించిన చానెల్లోనే పాలిటిక్స్ కూడా చేర్చుదామనుకున్నాను. కాని, అది కరెక్టు కాదు అని మళ్ళీ నా నిర్ణయం మార్చుకున్నాను.
పాలిటిక్స్ ఒక డిఫరెంట్ గేమ్.
పాలిటికల్ కంటెంట్ మీద ఆసక్తితో వచ్చే యూట్యూబ్ ప్రేక్షకులను ఒక మిక్స్‌డ్ చానెల్లో ప్లే లిస్టులతో కన్‌ఫ్యూజ్ చేయడం మంచిది కాదు. వ్యూయర్స్‌కు అంత సమయం, అంత ఓపిక ఉండవు.
అందుకే మళ్ళీ నా మొదటి ఆలోచనకే ఫిక్స్ అయిపోయాను.
ఇదొక ప్రత్యేక చానెల్:
10X తెలంగాణ... జస్ట్ పాలిటిక్స్!
అక్టోబర్‌లో ప్రారంభం.
Politics is a different game. In today’s YouTube era, viewers and enthusiasts are often sharper than the creators themselves. That’s why we must create epic content — always. And that’s the task we’re on now.

- మనోహర్ చిమ్మని
PS:
PS:
Like 👍 | Comment 💬 | Subscribe 🔔 | Hit the Bell Icon for updates! 🙂
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani