Saturday, 20 September 2025

సినిమా అన్న పదమే ఇప్పుడు బోర్ కొడుతోంది...


సినిమా నేపథ్యంలో ఏదైనా చిన్న కంటెంట్ రాయాలన్నా ఇప్పుడు నాకు నిజంగా బోర్ కొడుతోంది. దాన్ని మించిన వినోదాలు, వ్యాపకాలు, పనులు ఇప్పుడు నాకు చాలా ఉన్నాయి. 

కట్ చేస్తే - 

జీవితం లోని వివిధ దశల్లో సహజంగానే కొన్ని మార్పులు వస్తుంటాయి. అవి - మన ఆలోచనల్లో కావచ్చు, మనం చేసే పనుల్లో కావచ్చు, అంతిమంగా మన లక్ష్యాల్లో కావచ్చు. 

మార్పు అనేది తప్పదు. 

మార్పే శాశ్వతం. 

Change isn’t the end — it’s the beginning of growth.

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani